Home
Hyderabad News
Hyderabad News News
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
తెలంగాణ రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ శాఖ (IMD) అందించిన తాజా అధికారిక సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వాయుగుండం తాలూకు గాలుల కదలిక ఈశాన్య తెలంగాణ దిశగా స్పష్టంగా కొనసాగుతోంది.… -
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్ 5లోని 'హోటల్ OSLN టెర్మినస్' ఓయో గదిలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఆమె ప్రియుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని విశాఖపట్నంకు చెందిన షారన్ నిఖిత టోప్నోగా పోలీసులు గుర్తించారు. ఆమె తన ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి నిన్న మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. అనంతరం OYO యాప్ ద్వారా… -
BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారు జామున హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఫ్లాట్ నెంబర్ 11లో ఎమ్మెల్సీ తాత మధు నివాసం వద్దకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో క్వాటర్స్ వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా.. నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తతల మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా… -
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
Lemon Prices Surge in Hyderabad: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఈ ధరలు ఇట్లా పెరుగుతూ ఉంటే ఏం తిని బ్రతకాలి అంటూ సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నిత్యావసర ధరలు ఒక్కొక్కటిగా భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిమ్మకాయల ధరలు భారీగా పెరిగాయి. వర్షాభావ పరిస్థితులు, నిమ్మ సాగు తగ్గిపోవడం, నీటి లభ్యత లేకపోవడం వంటి కారణాలతో మార్కెట్లలో ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లలో నిమ్మకాయలు కిలోకు రూ.220… -
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
Ramnagar Stampede: హైదరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో నిర్వహించిన గణేష్ ఆగమన్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. వేలాది మంది యువకులు తరలివచ్చిన ఈ ర్యాలీలో తొక్కిసలాట జరగడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డీజే చప్పుళ్ల మధ్య యువకులు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రాంనగర్ చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి ఆగమనం సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు.… -
Raids: మాదాపూర్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
హైదరాబాద్‌లోని మాదాపూర్ వేదికగా సాగుతున్న నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ అక్రమ విక్రయాలపై ‘ఈగల్ ఫోర్స్’ విరుచుకుపడింది. రెండు వేర్వేరు ఔట్లెట్లపై ఏకకాలంలో జాయింట్ రైడ్స్ నిర్వహించిన అధికారులు, అక్రమ దందాను ఛేదించారు. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న ఇద్దరు యజమానుల కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి 152 నిషేధిత ఈ-సిగరెట్లు, 34 ఫారిన్ సిగరెట్ ప్యాకెట్లు, 3 స్కానర్లు, రూ.9,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక వెబ్సైట్… -
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్‌లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
Fake Currency : యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చూసి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. శంషాబాద్ జోన్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ , బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,91,100 విలువైన నకిలీ నోట్లను, ముద్రణ సామగ్రిని సీజ్ చేశారు. ఈజీ మనీ కోసం అక్రమ బాట తెలంగాణలోని వడ్డిపట్ల, చింతల్ తండా ప్రాంతాలకు చెందిన రామావత్… -
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో పాటు మూడు మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు, పోలీసు అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలను నగరంలో శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. సామూహిక ఉత్సవాలు ఘనంగా జరగడానికి వీలుగా గణేష్ మండపాల నిర్వహణ, శానిటేషన్, తగిన భద్రత,… -
Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
Gachibowli Illegal Buildings: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనతో బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ నిర్మాణాల దందా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు, అతను నిర్మించిన భవనాలన్నీ పూర్తిస్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా సాగిన అక్రమ నిర్మాణాలని తేల్చిచెప్పారు. గతంలో ఓ సాధారణ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించిన సాజిద్ ఖాన్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతో సైబరాబాద్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల సామ్రాజ్యాన్నే సృష్టించాడు. అత్యంత చిన్న స్థలాలను కొనుగోలు… -
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
Hyderabad: గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోగా, అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన అధికారులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. శనివారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన కమిషనర్ సృజన.. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..