Akhil Raj: హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్, ఒక డెలివరీ బాయ్‌పై దాడి చేస్తున్నట్టుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, సదరు డెలివరీ బాయ్ తన తల్లితో అసభ్యంగా మాట్లాడాడని, అందుకే సీరియస్ అయ్యానని అఖిల్ రాజ్ వివరణ ఇస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు.
ఇదిలా ఉంటే, తాజాగా అఖిల్ రాజ్ కారుపై కొంతమంది దుండగులు దాడికి దిగుతున్నట్లుగా ఉన్న ఒక వీడియోను అఖిల్ రాజ్ టీమ్ షేర్ చేసింది. ఈ దాడి వీడియో వైరల్ అయిన నేపథ్యంలో, గచ్చిబౌలి పోలీసులు అఖిల్ రాజ్‌తో పాటు సదరు డెలివరీ బాయ్‌ని కూడా విచారణకు రమ్మని పిలిచారు.
Also Read
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ఈ విచారణ నేపథ్యంలో, సదరు డెలివరీ బాయ్ హైదరాబాద్ నగరంలోని చాలామంది డెలివరీ బాయ్స్‌ను తనతో పాటు తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. అఖిల్ రాజ్ విచారణకు హాజరయ్యేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న క్రమంలో, అతని నివాసానికి కూడా చేరుకున్న కొంత మంది డెలివరీ బాయ్స్ అందరూ అఖిల్ రాజ్ కారుపై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, ఈ దాడి వెనుక ఉన్న నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయం మీద మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ రాలేదు.
తాజావార్తలు
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!