Tipper lorry disaster in Wipro circle: నగరంలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న 4 కార్లు 2 బైక్ ల మీదకు టిప్పర్ లారీ దూసుకెళ్లడంతో ఒకరు చనిపోగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. Read also: Gudivada Tension: గుడివాడలో టెన్షన్.. టెన్షన్ భాగ్యనగరంలో గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని విప్రో కూడలి వద్ద రెడ్ సిగ్నన్ పడటంతో కార్లు,…
అమీర్‌పేట మైత్రివనం కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చిన అశోక్‌ను ఆపి, బండి తాళం తీసుకున్నారు. మైత్రీవనంలో తాను నిర్వహించే మొబైల్ షాప్ వద్దకు వెళ్లి.. పెట్రోల్‌తో వచ్చాడు. తన బండిపై పోసి నిప్పంటించాడు..
Theft in Bajaj Showroom: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్ ప్రధాన కూడలిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ను ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇక రాత్రి సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లిపోయారు. అయితే.. షోరూం ఎడమ వైపున పక్కన భవనానికి.. షోరూం మధ్య కొంత ఖాళీ స్థలం ఉంది. అయితే.. ఇక్కడే షోరూం మూలన వెంటిలేటర్‌కు ఉన్న ఇనుప కడ్డీలను అడ్డుగా ఉన్న ఫాల్ సీలింగ్‌ను తొలగించి భవనంలోకి దొంగలు చొరబడ్డారు. లోపలికి వెళ్లాక అక్కడున్న సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లను…