Hyderabad Cyber Crime: ఇన్‌స్టాగ్రామ్ ఐడీతో వరుడికి కుచ్చుటోపీ.. 25 లక్షలు గుంజిన సైబర్ దొంగలు
- హైదరాబాద్ లో మరో సైబర్ మోసం..
- ఇన్‌స్టాగ్రాంలో మ్యాట్రిమోనియల్ ద్వారా ఓ వరుడికి వల..
- వరుడి దగ్గర నుంచి రూ. 25 లక్షల గుంజిన సైబర్ దొంగలు..
- ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ఒకరు పరార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Cyber Crime: హైదరాబాద్ మహా నగరంలో మరోసారి సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనియల్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ వరుడిని మోసగించి రూ.25 లక్షలు వసూలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. khoobsurat.rishte అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా నిందితులు మ్యాట్రిమోనియల్ మోసాలకు పాల్పడ్డారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటోలను ఉపయోగించి బాధితుడిని నమ్మించి, పెళ్లి పేరుతో భారీగా డబ్బులు తీసుకున్నారు. అయితే, ఈ మోసంలో అబ్దుల్ ఆమర్, అనీసా మొహమ్మద్యాసీన్ అనే ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో నిందితురాలు జోహర్ ఫాతిమా పరార్ అయిందని పోలీసులు చెప్పుకొచ్చారు.
Read Also: Sushila Karki: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ..
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్‌స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
అయితే, నిందితుల దగ్గర నుంచి 2 ఫోన్లు, ల్యాప్‌టాప్, పాస్‌బుక్స్, చెక్‌బుక్స్, డెబిట్ కార్డులు లాంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మ్యాట్రిమోనియల్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులపై అప్పుడే నమ్మకంగా ఉండొద్దని సూచించారు.
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!