KONAR-MF: హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ కన్సల్టెంట్ మరియు పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగ అధిపతి డా. నాగేశ్వర రావు కోనేటి, తాను రూపొందించిన వినూత్న పరికరం KONAR-MF™️ (మల్టీఫంక్షనల్) ఆక్లూడర్‌కు యునైటెడ్ స్టేట్స్ పేటెంట్‌ను అందుకున్నారు. ఈ పరికరం పిల్లలు మరియు పెద్దలలో గుండెలోని సెప్టల్ లోపాలను సరిచేయడానికి ఎంతో ఉపయోగపడనుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గుర్తింపు: కోనార్-MF™️ పరికరానికి లభించిన అంతర్జాతీయ గుర్తింపులన్నిటిలో U.S. పేటెంట్ లభించడం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 2021…
KTR : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కే. తారక రామారావుకు (కేటీఆర్) మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం ఇవాన్‌స్టన్ పట్టణంలో ఉన్న నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ఏప్రిల్ 19, 2025న జరగనున్న కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (KIBC-2025) లో కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. ఈ మేరకు కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరెంట్ల ప్రత్యేకంగా లేఖ ద్వారా ఆహ్వానం పంపారు. Railway Ticket: రైల్వే కౌంటర్…