Insists Husband For Seperate Family: పెళ్లి అనే బంధంతో ఓ ఆడ పిల్ల తన పుట్టింటిని వదిలి అత్తింటిలో అడుగుపెడుతుంది. భర్తతో కలిసి మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి తన అత్తమామలనే అమ్మా నాన్నలు అనుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అత్త మామను శత్రువుల్లా చూస్తూ భర్త మాత్రమే చాలు.. నాకు ఎవరు అవసరం లేదు అనుకుంటే ఆ ఇంట్లో వారు ఎంత మంచిగా ఉన్నా వేరు కాపురం కావాలనే అనిపిస్తుంది. అయితే…
బంగ్లాదేశ్‌కు చెందినమహిళ ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్తతో కలిసి జీవించాలనుకుంటున్నానని.. తనను మూడేళ్ల క్రితం ఢాకాలో వివాహం చేసుకున్నట్లు మహిళ పేర్కొంది. తన భర్త నోయిడాలో నివసిస్తున్నట్లు.. ఇప్పుడు తనను విడిచిపెట్టాడని మహిళ పోలీసులకు చెప్పింది.
Wife Nude Videos to Money Lenders: కొంత మంది చేసే పనులు చూస్తుంటే సమాజం ఎటుపోతుందా అని బాధేస్తుంది. భర్త భార్యను జీవితాంతం కాపాడాలి. కానీ అలాంటి భర్తే అప్పు తీర్చలేక భార్యను న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడాలని బలవంతం చేస్తే ఆ భార్య ఏం చేస్తుంది చెప్పండి. ఇలా భర్త వేధించడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించి ఓ మహిళ. ఈ ఘటన కేరళలోని కాసరగూడు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే నీలేశ్వర్…
కూర నచ్చలేదని భార్యను సజీవ దహనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బండాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఆదివారం రోజు భార్యపై గొడవకు దిగాడు. అంతేకాకుండా దారుణంగా చితకబాదిన భర్త.. అనంతరం భార్యపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు.
ఇన్స్టాగ్రామ్ ఒకరి ప్రాణం తీసింది. యూపీలోని లక్నోకు చెందిన ఓ వ్యాపారవేత్త తన భార్యను తానే హత్య చేశాడు. ఆదివారం పిల్లలతో కలిసి బయటకు వెళ్లిన వారు.. కారులోనే గొడవపడ్డారు. ఆ తర్వాత తన పిల్లల ఎదుటే భార్యను హతం చేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారని.. అంతేకాకుండా ఆమె తన భర్తను ఇన్‌స్టాలో బ్లాక్ చేసిందని పేర్కొన్నారు.
చదివించి లెక్చరర్ చేస్తే.. కాళ్లను విరగ్గొట్టించింది ఓ భార్య. తనకు చదువు రాకుండా.. తన భార్య చదువుకుంటానంటే కష్టపడి చదివిస్తే.. చివరకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బండాలో జరిగింది. తాను చదువుకునేందుకు మద్ధతిచ్చానని.. కానీ తన భార్య దాడి చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు భర్త.
సాధారణంగా భర్తను తమ పంచప్రాణాలుగా భావిస్తుంటారు భార్యలు. భర్తకు చిన్న ఆరోగ్య సమస్య వస్తేనే విలవిలలాడిపోతూ ఉంటారు. అలాంటిది ఓ భార్య తన భర్తను చంపేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. దొరకకుండా ఉండటం కోసం అతనికి కొంతకాలంగా కాఫీలో కొద్ది కొద్దిగా విషపదార్థాన్ని కలిపి ఇచ్చింది. ఇది గమనించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో వెలుగుచూసింది. వివరాల ప్రకారం మెలోడీ ఫెలికానో జాన్సన్, రాబీ జాన్సన్…
నాగ్‌పూర్ బీజేపీ నాయకురాలు సనా ఖాన్ అదృశ్యమైన పది రోజుల తర్వాత.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఆమెను హత్య చేసినందుకు ఆమె భర్త అమిత్ సాహును శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.