Home
Husband
Husband News
-
సోషల్ మీడియా మోజులో పడి భార్య పట్టించుకోవట్లేదని..
సోషల్ మీడియా మోజులో పడి భార్య తనను పట్టించుకోలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫతేనగర్‌కు చెందిన మౌనిక పదే పదే వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తోంది. దాంతో వీడియోలు అప్‌లోడ్ చేయొద్దని భర్త పవన్ కోరాడు. అయినా పట్టించుకోకపోవడంతో.. భార్య ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్ నగర్‌లోని ఫతేనగర్‌కు చెందిన పవన్ కు మౌలాలికి చెందిన మౌనికతో 2015లో వివాహం జరిగింది. మొదట… -
కొత్త చట్టంః అక్కడ మహిళ ఎంతమందినైనా పెళ్లాడొచ్చట…
ప్రపంచంలో ఉదారవాద రాజ్యాంగం, చట్టాలు ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఈ దేశంలో ఇప్పటికే బహుభార్యత్వం అమలులో ఉన్నది. ఇక్కడ ఒక వ్యక్తి ఎంతమంది మహిళలనైనా వివాహం చేసుకోవచ్చు. దీంతో దేశంలో చాలామంది పురుషులు ఒకరి కంటే ఎక్కవ మంది భార్యలను వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దేశంలో మరో చట్టాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఒక మహిళ ఎంతమంది పురుషులనైనా వివాహం చేసుకునే విధంగా చట్టాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. … -
డెల్టాప్లస్‌తో చనిపోయిందని నమ్మించి…ఇలా దొరికిపోయాడు…
తిరుపతిలో మహిళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్యకేసులో భర్త శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య భువనేశ్వరీ కరోనా ప్లస్ వేరియంట్‌తో చికిత్స పొందుతూ చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అనుమానం వచ్చని భువనేశ్వరీ అక్క కూతురు శ్రీకాంత్ రెడ్డి నివశించే అపార్ట్‌మెంట్‌కు సంబందించి సీసీటీవీ ఫుటేజ్‌ను పరీశీలించింది. సీసీటీవీ ఫుటేజ్‌లో గగుర్పొడిచే దృశ్యాలు కనిపించాయి. భార్యమృతదేహన్ని సూట్‌కేసులో ఉంచుకొని బయటకు వస్తున్న దృశ్యాలు, అనంతరం ఖాళీ సూట్‌కేసుతో ఇంటికి వచ్చిన దృశ్యాలు సీసీటీవీ ఫూటేజ్‌లో రికార్డ్… -
ప్రియుడితో భార్య కలిసి ఉండగా.. భర్త ఏంచేశాడంటే?
భార్య ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని ఏ.పి నగర్ కాలనీలో ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్ గా భార్య దొరికింది. కాగా భార్య, ప్రియుడిని గదిలో ఉండగా బయటి నుండి తాళం వేసిన భర్త రాజు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే చాలా సేపు బయటకి రాకుండా లోపలే గడియ పెట్టుకుని పోలీసులకు చుక్కలు చూపించారు. ప్రస్తుతం ఆ… -
భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య
గుంటూరు జిల్లా రొంపిచర్లలో విషాదం చోటుచేసుకుంది. భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు నా చావుకు భార్యే కారణం అని లేఖ రాసి ఇంట్లో భర్త ఉరేసుకున్నాడు. రొంపిచర్లకు చెందిన ఏలికా రామకృష్ణారావు(32)కు ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన యువతితో వివాహమయ్యింది. తరచూ దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఈపూరు స్టేషన్ లో భర్త, అతని బంధువులమీద కేసు పెట్టింది. ఈ క్రమంలో… -
భార్యకు కరోనా..బాత్ రూంలో వదిలేసి భర్త దారుణం
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే చాలా మంది కరోనాకు బలి అయ్యారు. అయితే ఈ కరోనా వైరస్ భార్య, భర్తల బంధాన్నే మంట కలుపుతోంది. అవును.. కరోనా వస్తే.. భార్యనే వేలేశాడు ఓ భర్త. ఈ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. కరోనా సోకిన భార్యను బాత్ రూమ్ లో ఉంచాడు. ఇంట్లోని మరుగు దొడ్డిని కూడా వాడకూడదని హెచ్చరించాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలోని గోపాలవాడలో మేడి నర్సమ్మ,పెద్దయ్య అనే కుటుంబం… -
భార్య బాత్రూం వీడియో వైరల్.. మనస్తాపంతో భర్త మృతి!
కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసారన్న మనస్తాపంతో భర్త గుండెపోటుతో మరణించాడు. మృతుడు దాసరి రమేష్(36) బాపులపాడు మండలం ఏ. సీతారామపురానికి చెందినవాడు. కాగా రెండ్రోజుల క్రితం రమేష్ భార్య హనుమాన్ జంక్షన్ సీఐ రమణకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. నిందితుడిపై కేసు నమోదు చేశామన్న వీరవల్లి పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకోకపోవడం వల్లనే రమేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఆందోళన చేశారు. రోడ్డుపై నిరసనను పోలీసులు… -
షూటింగ్ లో ప్రియాంక చోప్రా భర్త నిక్ కు గాయాలు
ప్రియాంక్ చోప్రా భర్త నిక్ జోన్స్ టెలివిజన్ షూటింగ్ లో గాయపడ్డాడు. శనివారం ఈ సంఘటన జరిగింది. వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళారు. అయితే గాయం చిన్నదే కావటంతో ఆదివారం నిక్ మళ్ళీ తన సింగింగ్ షో ‘ద వాయిస్’ షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో తీవ్రంగా ఉండటంతో ప్రియాంక, నిక్ సహాయం కోసం నిధిని కలెక్ట్ చేస్తున్నారు. -
డబ్బుల కొసం కన్న బిడ్డలనే అమ్మకానికి…
రాజేంద్రనగర్ దారుణం. డబ్బుల కొసం కన్న బిడ్డలనే అమ్మకానికి పెడుతున్నారు కసాయి తల్లిదండ్రులు. ఎకంగా తన రెండు నెలల చిన్నారిని డబ్బుల కోసం విక్రయించాడు తండ్రి సయ్యద్ హైదర్. తల్లి నమాజ్ కు వెళ్లడంతో బిడ్డతో పరారయ్యాడు సయ్యద్ హైదర్. నమాజ్ ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లి షహానా బేగం… ఇంట్లో పసికందు కనిపించక పోవడంత చుట్టూ పక్కల వెతికింది తల్లి. అయిన కుమారుడు ఎక్కడ కనిపించక పోవడంతో భర్త పై అనుమానం వచ్చి రాజేంద్రనగర్ పోలీసులను…
తాజావార్తలు
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!