Physical Harassment: భర్తను తీవ్రంగా కొట్టి.. భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical Harassment: ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరోచోట దారుణం జరిగింది. ఒడిశాలో భర్తను దారుణంగా కొట్టి భార్యపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సీనియర్ పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. అక్టోబర్ 21 సాయంత్రం జిల్లాలోని బరునా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ జంట జాజ్‌పూర్ జిల్లాకు చెందిన వారన, ఆ మహిళ తన చదువు కోసం భుబన్‌లో ఉంటోందని అధికారి తెలిపారు.
Also Read
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
Also Read: ISRO Chief : గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగాములు, సైంటిస్టులకు ప్రాధాన్యం
అసలేం జరిగిందంటే(పోలీసుల ప్రకారం).. శనివారం సాయంత్రం దంపతులు భువన నుంచి తమ ఇంటికి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్నారు. బరునా ప్రాంతంలోని కాలువ సమీపంలో కొందరు నేరస్థులు వారిని అడ్డగించి, ఆ వ్యక్తిని కొట్టి అతని మొబైల్ ఫోన్ లాక్కున్నారు. వారు తన భార్యను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఆ వ్యక్తి ఆరోపించారు. బాధితురాలు భువన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Also Read: Alaska Airlines: ఆకాశంలో ఆగమాగం.. గాల్లో ఉన్న విమానం ఇంజన్ ఆపేందుకు ప్రయత్నించిన పైలెట్ అరెస్ట్
“మహిళ ఫిర్యాదు ఆధారంగా, కేసు నమోదు చేయబడింది. దర్యాప్తు పురోగతిలో ఉంది. ఘటనలో ప్రమేయం ఉన్న నిందితులను మేము గుర్తించాము. మేము వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాము. మరో ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి గాలింపు ప్రారంభించాము.” అని ధెంకనల్ ఎస్పీ జ్ఞాన్ రంజన్ మోహపాత్ర తెలిపారు. నేరానికి ఉపయోగించిన వాహనాలను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. “దర్యాప్తు చాలా ప్రాథమిక దశలో ఉంది. బాధితురాలి వైద్య పరీక్షల నివేదిక మాకు ఇంకా రాలేదు. అయితే, ఇది నిజమైన సంఘటన అని తెలుస్తోంది. మేము దర్యాప్తును వేగవంతం చేస్తున్నాము. మేము నిందితులందరినీ అదుపులోకి తీసుకుంటాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.” అని ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!