Jharkhand : జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాకు చెందిన ఓ వివాహితుడు ఇంజనీర్‌గా నటించి కట్నం డబ్బులు వసూలు చేసేందుకు మూడో పెళ్లి చేసుకున్నాడు. భార్యపై అసభ్యకర వీడియో తీసి వైరల్ చేస్తానని బెదిరించాడు. కొత్తగా పెళ్లయిన మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యుల నుంచి రూ.5 లక్షల కట్నం డిమాండ్ చేశాడు.