క్రైమ్ త్రిల్లర్ సినిమాల్లో ట్విస్టులు, మలుపులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందేగా! మొదట్నుంచీ చివరిదాకా ఉత్కంఠభరితంగా సాగుతూ, మధ్యలో ఊహించని ట్విస్టులతో షాకిస్తూ.. చివర్లో మరో మైండ్‌బ్లోయింగ్ మలుపుతో త్రిల్లర్స్ ముగుస్తాయి. సరిగ్గా అలాంటి త్రిల్లింగ్ స్టోరీనే రియల్ లైఫ్‌లో జరిగింది. తమ కుటుంబ సభ్యులతో పోరాడి ప్రేమ వివాహం చేసుకున్న ఆ అమ్మాయి, చివర్లో ఆ అబ్బాయికి పెద్ద శఠగోపమే పెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పాట్నాకు చెందిన ఓ ప్రేమ జంట.. రెండేళ్ల నుంచి…
సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్స్‌లో అమ్మాయిల మోజులో పడి అబ్బాయిలు మోసపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే, ఇక్కడ ఓ అమ్మాయి దారుణంగా మోసపోయింది. చేజేతులా తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలో ఓ అమ్మాయి తరచూ డేటింగ్ యాప్‌లో యాక్టివ్‌గా ఉండేంది. ఈ క్రమంలో ఆమెకు ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. చాలాకాలం పాటు చాటింగ్ చేసుకున్న వీరి అభిరుచులు కలవడంతో.. ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. చాలాసార్లు కలుసుకున్నారు కూడా!…