శిల్పాశెట్టి, పరేశ్ రావెల్, మీజాన్ జాఫ్రీ, ప్రణీత కీలక పాత్రలు పోషించిన సినిమా ‘హంగామా -2’. దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన ఈ సినిమా గతంలో ఆయన తెరకెక్కించిన ‘హంగామా’కు సీక్వెల్ కాదు. అయితే 2003లో వచ్చిన ‘హంగామా’లోని మస్తీ, మిశ్చిఫ్, ఫన్ ఇందులోనూ రిపీట్ అవుతున్నాయని, అందుకే ఈ పేరు పెట్టామని చెప్పారు ప్రియదర్శన్. విశేషం ఏమంటే… దాదాపు ఏడేనిమిదేళ్ళ తర్వాత ‘హంగామా -2’తో ఆయన బాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అలానే ‘అప్నే’ విడుదలైన 13…