Sri Sri Ravi Shankar: భారతదేశానికి గర్వకారణం అయిన క్షణం ఇది. దేశానికి చెందిన ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ను బోస్టన్ గ్లోబల్ ఫోరం AI వరల్డ్ సొసైటీ “వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు 2025″తో సత్కరించాయి. ఈ గౌరవం 2015 నుంచి 2025 మధ్య శాంతి, భద్రతా రంగానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ప్రధానం చేసినట్లు కమిటీ పేర్కొంది. శ్రీశ్రీ రవిశంకర్ ప్రపంచ శాంతి నిర్మాణం, సయోధ్య, మానవతా నాయకత్వానికి…