పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దాదాపు 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేటర్లలో రిలీజైన మంగళవారం మూవీ 20 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులు భారీ రేట్‌కు అమ్ముడుపోయాయి. మంగళవారం సినిమాలో ప్రియదర్శి, చైతన్య కృష్ణ మరియు అజయ్ ఘోష్…