Home
Hrithik Roshan
Hrithik Roshan News
-
Drishyam 3 : దృశ్యం-3 సస్పెన్స్ థ్రిల్లర్ కాదు.. డైరెక్టర్ క్లారిటీ..
Drishyam 3 : దృశ్యం సినిమా అన్ని ఇండస్ట్రీలలో మంచి పాపులర్ అయింది. ఈ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేసి మంచి హిట్లు అందుకున్నారు. తెలుగులో వెంకటేశ్ దృశ్యం-1, దృశ్యం-2లో నటించారు. ఇక వీటికి కొనసాగింపుగా పార్టు-3 కూడా వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అది ఈ రెండింటికన్నా ఎక్కువ సస్పెన్స్ నేపథ్యంలో ఉంటుందన్నారు. వీటిపై తాజాగా డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఉట్టి రూమర్లే.. ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్… -
War 2 : వార్-2ను ఆ సీన్లు దెబ్బ కొట్టాయి.. ఆర్జీవీ కామెంట్స్
War 2 : హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ మూవీ గురించి చాలా రకాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్లాప్ కు గల కారణాలపై ఇప్పటికే చాలా రచ్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంట్వ్యూలో పాల్గొన్న ఆయన.. వార్-2లో హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ పై మాట్లాడారు. ఆ సీన్ లో హీరో జపాన్ వాళ్లతో ఎందుకు… -
Mahavatar Narsimha : కూలీ, వార్-2లను తొక్కి పడేసిన ’మహావతార్ నరసింహా’
Mahavatar Narsimha : థియేటర్లలో ప్రస్తుతం మూడు సినిమాల గురించి చెప్పుకోవాలి. రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ తో వచ్చిన మూవీ కూలీ. హృతిక్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా వచ్చిన మూవీ వార్-2. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్, భారీ ఫ్యాన్ బేస్ తో వచ్చాయి. ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంచుతూ జీవోలు కూడా ఇచ్చాయి. అయినా సరే ఈ రెండింటినీ తొక్కి పడేసింది మహావతార్ నరసింహా మూవీ. రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా… -
Bollywood : వార్ 2ఎఫెక్ట్.. రంగంలోకి రైటర్ కమ్ నిర్మాత
యశ్ రాజ్ ఫిల్మ్స్ ఒక నెలలోనే టూ షేడ్స్ ఆఫ్ రిజల్ట్ చూసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా తీసుకు వచ్చిన సైయారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మల్టీ స్టారర్స్, హై ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన వార్2 బాక్సాఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన చేస్తోంది. ఈ ఫెయిల్యూర్ కి ముమ్మాటికి అయాన్ ముఖర్జీదే తప్పు. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అడిగినంత బడ్జెట్ ఇచ్చి ఇద్దరు స్టార్స్‌ను చేతిలో పెడితే అయాన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని ట్రేడ్… -
Jr NTR: కాలర్ సెంటిమెంట్ తో రెండో దెబ్బ?
జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన ‘వార్ 2’ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అయితే, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read:Coolie : అమీర్ ఖాన్, నాగార్జునను డామినేట్ చేసిన చిన్న నటుడు.. అప్పట్లో ఈ… -
Coolie vs War 2: రెండో రోజు సీన్ రివర్స్.. మండే నుంచి అసలు సిసలైన పరీక్ష!
Coolie vs War 2 Box Office Collections: ‘వార్ 2’ వర్సెస్ ‘కూలీ’ బాక్సాఫీస్ వార్‌లో రెండో రోజుకే సీన్ రివర్స్ అయిపోయింది. రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ రాగా.. కలెక్షన్స్ పరంగా మొదటి రోజు కూలీ డామినేట్ చేసింది. కానీ రెండో రోజు వార్ 2 డామినేషన్ కనిపించింది. ఆగష్టు 14న సినిమా రిలీజ్ కాగా.. నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే హాలీడే కావడం కలిసొచ్చింది. ఇండియాలో మొదటి రోజు 52 కోట్ల నెట్ వసూలు… -
Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. బాలీవుడ్ డ్యామేజ్..
Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లిపోయాడు. అదే లిస్ట్ లో యాడ్ అయ్యాడు. అదేంటో అనుకోకండి బాలీవుడ్ డైరెక్టర్ల చేతిలో డ్యామేజ్ అయిపోయాడు. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ ముగ్గురూ.. అనుకోకుండా బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకుని నష్టపోయారు. గతంలో రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాను బాలీవుడ్ లో చేశాడు. అది ఎంత పెద్ద నష్టం మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.… -
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..?
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2 సినిమా జోష్ లో ఉన్నాడు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. కొన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. సినిమా రిజల్ట్ పక్కన పెడితే.. ఇందులో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ మీదనే చర్చ నడుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ సెకండ్ హీరో, విలన్ అంటూ జరిగిన ప్రచారం నిజం కాకపోయినా..… -
War 2: వార్ 2 సినిమా చూడ్డానికి 10 రీజన్స్!
హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ‘వార్ 2’ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. వార్ 2 సినిమా ఎందుకు చూడాలి? – టాప్ 10 కారణాలు 1. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ హృతిక్… -
Hrithik Roshan : కూలీ విడుదలకు ఒక రోజు ముందు రజనీకాంత్‌కు హృతిక్ రోషన్ విషెస్
వార్ 2 & కూలీ విడుదలకు ముందు, హృతిక్ రోషన్ తనకు ఆదర్శంగా నిలిచిన రజనీకాంత్‌కు బెస్ట్ విషెస్ తెలియజేయడం విశేషం. వార్ 2 & కూలీ విడుదలకు ఒక రోజు ముందు, హృతిక్ రోషన్ X లో “మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు, రజనీకాంత్ సార్, మీరు నాకు ఎప్పుడూ ఆదర్శంగా నిలిచే వారు, 50 సంవత్సరాల ఆన్-స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు అభినందనలు!”…
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!