Home
Hrithik Roshan
Hrithik Roshan News
-
Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక ట్రిపుల్ ధమాకా.. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్!
సుమారు ఆరేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ వెండితెరపై మెరవబోతుంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’లో ప్రియాంక హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘మందాకిని’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టైమ్ ట్రావెల్.. మైథాలజీ నేపథ్యంలో ఉండబోతోందని స్పష్టమైంది. అయితే ప్రియాంక చోప్రా మళ్ళీ బాలీవుడ్ వైపు చూస్తోందనే వార్త… -
Meena : పెళ్లి అంటూ చేసుకుంటే అతనే చేసుకుంటా.. మీనా షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో మీనా అంటే తెలియని వారుండరు. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసి, సౌత్ ఇండియాలోని అందరు స్టార్ హీరోలతో నటించి ‘మహారాణి’ అనిపించుకున్నారు. భర్త విద్యాసాగర్ మరణం తర్వాత తన కూతురు నైనిక కోసం మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుంది మీనా. అయితే మీనా భర్త చనిపోయినప్పటి నుండి ఆమె రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ వార్తలన్నిటినీ మీనా ఖండిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆమె తన… -
Hrithik Roshan-Don: గల్లీబాయ్ ప్లేస్‌లోకి గ్రీక్ గాడ్.. నెక్ట్స్ డాన్ హృతిక్ రోషనా?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ పెట్టుకున్న ఆశలపై ‘వార్ 2’ గట్టిగా దెబ్బేసింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చి ఉంటే.. ‘క్రిష్ 4’కు అడ్డుగా నిలుస్తున్న ఆర్థిక కష్టాలు తొలిగేవే. క్రిష్ 4 రూ.700 కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నారు రాకేష్ రోషన్. కానీ పెట్టుబడి పెట్టేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదు. వార్ 2తో దిమ్మదిరిగిపోయే వసూళ్లను చూపించి.. సూపర్ హీరో సినిమాకు ఇన్వెస్టర్స్‌ను పట్టేద్దామనుకుంటే బొమ్మ డిజాస్టర్ అయ్యేసరికి సినిమా నిర్మాణ విషయంలో… -
Bollywood 2025 : సీక్వెల్స్ తో భారీ ప్లాప్స్ చూసిన బాలీవుడ్
మొదటి నుంచి బాలీవుడ్లో సీక్వెల్స్ జోరు ఎక్కువగా ఉంది. పేరుకు సీక్వెల్సే కానీ ఫస్ట్ మూవీకి నెక్ట్స్ మూవీకి కనెక్షన్ ఉండదు. హిట్ అయిన సినిమా టైటిల్‌ని మాత్రమే కంటిన్యూ చేస్తూ స్టోరీ మీద సరైన కేర్ తీసుకోకపోవడంతో సినిమాలు దెబ్బతింటున్నాయి. అందుకే హిట్ అయిన నార్త్ బెల్ట్‌లో సీక్వెల్స్ సక్సెస్ రేష్యో పడిపోతోంది. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సితారే జమీన్ పర్ తప్ప మిగతావేవి చెప్పుకోదగిన హిట్ సాదించలేదు. సీనియర్ల నుండి జూనియర్ల వరకు… -
Nagavamsi : వార్-2 దెబ్బకు షాకింగ్ నిర్ణయం తీసుకున్న నాగవంశీ
Nagavamsi : ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్-2 డిజాస్టర్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసిన నాగవంశీ చాలానే నష్టపోయాడనే వార్తలు వచ్చాయి. తర్వాత ఓ ఇంటర్వ్యూలో అది నిజమే అని ఒప్పుకున్నాడు నాగవంశీ. అయితే వార్-2 దెబ్బతో ఇప్పుడు ఇదే స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న ‘ఆల్ఫా’ అనే సినిమా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తెలుగులో ఈ… -
Nagarjuna : నాగార్జున దెబ్బకు కదిలిన బాలీవుడ్ హీరోలు..
Nagarjuna : మన దేశంలో హీరోలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు వైరల్ అయినంతగా ఇంకేవీ కావు. అయితే సెలబ్రిటీల ఫేక్ ఫొటోలు, వీడియోలను వైరల్ చేయడం ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా వాళ్ల ఫొటోలను ఎడిట్ చేసి వాడుతుంటారు. ఇలాంటి వాటిపై టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి తన పర్మిషన్ లేకుండా సోషల్… -
Hrithik Roshan : హృతిక్ రోషన్ కు హైకోర్టులో ఊరట..
Hrithik Roshan : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పర్మిషన్ లేకుండా కొన్ని బిజినెస్ వెబ్ సైట్లు, ఈ కామర్స్ వెబ్ సైట్లలో తన ఫొటోలు, వీడియోలు వాడుతున్నారంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పిటిషన్ మీద తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. హృతిక్ రోషన్ కు సంబంధం లేకుండా వాడుతున్న ఫొటోలు, వీడియోలను వెంటనే డిలీట్ చేయాలంటూ ఆర్డర్… -
WAR -2 : వార్ -2 ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన
WAR -2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. యాక్షన్ సీన్లు, డ్యాన్స్ బాగున్నా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కథ, కథనం లేకపోవడం మైనస్ అయింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై రకరకాల ప్రచారాలు జరిగాయి. అందరూ అనుకున్నట్టుగానే ఓటీటీ రిలీజ్ డేట్ ను తాజాగా అఫీషియల్ గా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. అక్టోబర్ 9 అంటే రేపటి నుంచే నెట్ ఫ్లిక్స్ లో… -
Baahubali Epic : ఏంటి.. బాహుబలి కోసం ముందు ఆ హీరోను అనుకున్నారా..?
Baahubali Epic : పదేళ్ల క్రితం సినిమా ప్రపంచంలో సునామీ సృష్టించింది బాహుబలి. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దాని తుఫాన్ కనిపిస్తోంది. బాహుబలి రెండు పార్టులు కలిపి ఒకే పార్టుగా బాహుబలి ఎపిక్ పేరుతో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అనేక రూమర్లు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. అయితే బాహుబలి సినిమాలో హీరోగా ప్రభాస్ ను కాకుండా హృతిక్ రోషన్ ను అనుకున్నారని.. రాజమౌళి అతనికి కథ… -
War 2 : నా చేతుల్లో లేదు.. వార్-2 డిజాస్టర్ పై హృతిక్ పోస్ట్
War 2 : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. అప్పటి నుంచి మూవీ టీమ్ స్పందించలేదు. తాజాగా హృతిక్ రోషన్ ఈ డిజాస్టర్ మీద పోస్టు పెట్టారు. ఒక నటుడిగా నేనేం చేయాలో అదే చేశాను. ఏ పని అయినా సరే నేను సింపుల్ గానే చేస్తాను. వార్-2 గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి సినిమాను చాలా ఈజీగా చేయగలిగాను. అందుకే ప్రతి దాన్ని…
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!