Indians Spending Money : డి-అడిక్షన్ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంది. దీని కోసం అనేక ప్రచారాలు కూడా నిర్వహిస్తోంది. కానీ, ఇప్పటికీ ప్రజలు తమ సంపాదనలో ఎక్కువ భాగం వీటికే వెచ్చిస్తున్నారు.
Poverty Ratio Reveals : భారతదేశంలో పేదరికం చాలా వరకు తగ్గింది. ఇదే విషయం అధికారిక డేటా నిర్ధారిస్తుంది. హెడ్‌కౌంట్ ప్రావర్టీ రేషియో 2011-12లో 12.2 శాతం నుండి 2022-23 నాటికి 2 శాతానికి తగ్గింది.