పంజాగుట్టలోని ఓ హోటల్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షాన్‌బాగ్ హోటల్‌లోని ఐదో అంతస్తులో మంటలు ఎగసి పడ్డాయి. కిచెన్‌లోని తందూరి రోటీ బట్టీలోని చిమ్మిలో ఆయిల్ పేరుకు పోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
టర్కీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వాయువ్య టర్కీలోని స్కీ రిసార్ట్‌లోని ఓ హోటల్‌లో భారీ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 66 మంది మరణించారు.