ఏదైనా ఆహారం, పానీయాలు తినే అంత తింటేనే ఆరోగ్యం. మరీ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. కానీ కొందరు తిండి విషయంలో సీరియస్ గా తీసుకోరు. ఆ తర్వాత దాని ప్రభావాన్ని ఎదుర్కొంటారు. మరోవైపు నీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఒక వ్యక్తి రోజుకు కనీసం 4-5 లీటర్ల నీరు త్రాగాలని తరచుగా చెబుతుంటారు. అయితే నీరు ఎక్కువ త్రాగడం కూడా ప్రాణాంతకం అని మీకు తెలుసా?.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ బహుళ అంతస్థుల ఆసుపత్రిలో ఇవాళ (ఆదివారం) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 100 మంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు కృషి చేస్తున్నాయి.
మొగల్రాజపురంలో ఆదివారం మెడ్సీ హాస్పిటల్స్ ను మంత్రులు బొత్స సత్యనారాయణ, విడుదల రజిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ ఎండీ శిరీషా రాణివిశిష్ట, పలువురు ప్రముఖ డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Lawrence Bishnoi: పంజాబ్‌లోని భటిండా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఆరోగ్యం క్షీణించింది. బిష్ణోయ్‌ని ఫరీద్‌కోట్‌లోని గురుగోవింద్ సింగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు.
UK: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒక నర్సు, ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో రోగితో సంభోగిస్తుండగా సడన్ గా అతను చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు ఆ నర్సును ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ రోగితో ఏడాదికి పైగా సంబంధం ఉందని నర్సు అంగీకరించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్ది రోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడింది. దీంతో చికిత్స కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అయినా సీఎం మమతా బెనర్జీ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గాయం నుంచి ఆమె త్వరగా కోలుకోవడంతో డాక్టర్లు ఇంటికి పంపించి వేశారు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల పాటు సీఎం మమతా బెనర్జీ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
మహబూబూబాద్ జిల్లా హాస్పిటల్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో హల్చల్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. యాక్సిడెంట్ అయిన బాధితులకు వారు కట్లు కట్టుతున్నారు. అంతేకాకుండా వారు ఫేషెట్ల్ ముందే అసభ్యంగా ప్రవర్తించారు. ఫుల్ గా తాగి రూమ్ వార్డులోనే చెత్త డబ్బాలో మూత్రం పోశారు.
దేశంలో నిత్యం ఏదో మూలన ఆడవాళ్లపై అత్యాచారాలు, హింస కొనసాగుతూనే ఉంది. రోడ్లు, బస్సులతో పాటు ఇప్పుడు ఆసుపత్రుల్లో కూడా మహిళలకు భద్రత లేదు. కన్నూర్ జిల్లాలో చికిత్స పొందుతున్న ఓ మహిళపై ఓ నర్సింగ్ అసిస్టెంట్ వేధింపులకు పాల్పడ్డాడు.