తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనారోగ్యంతో హస్పటల్ లో చేరారు. నిన్నటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షల్లో వైరల్ ఫీవర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో తండ్రిని ఎత్తుకుని నిస్సహాయుడైన కొడుకు కనిపించాడు.
తీవ్రమైన న్యుమోనియా, ఏఆర్‌డీఎస్‌తో బాధపడుతూ అత్యున్నత స్థాయి వెంటిలేటర్ మీద ఉన్న గోవాకు చెందిన 18 నెలల పసికందును రక్షించడం ద్వారా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యున్నత స్థాయి వైద్య నైపుణ్యం, నిబద్ధతను చాటుకుంది.
13 years old Girl Admitted in hospital with Stomach Pain and give Birth to baby : కడుపు నొప్పితో 13 ఏళ్ల బాలిక ఆసుపత్రిలో చేరింది. ఎన్ని మందులు వేసినా ఆమెకు కడుపు నొప్పి తగ్గకపోవడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించింది ఆమె తల్లి. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక తల్లికి షాక్ అయ్యే విషయం చెప్పారు. ఆమె గర్భవతి అని తేల్చారు. అయితే ఇక్కడ మరో షాకింగ్ ఘటన కూడా…
Bihar: ఈ మధ్యకాలంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఎవరిని పడితే వారిని నిర్ధాక్ష్యణ్యంగా చంపేస్తున్నారు. పట్టపగలు, నడిరోడ్డుపై కూడా హత్యలు చేస్తున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రంలోని ఆర్రాహ్ పట్టణంలో దారుణం జరిగింది. అందరి ముందే ఓ ఆగంతకుడు వ్యక్తిపై కాల్పులు జరిపి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. Also Read: Sachin Tendulkar: భారతరత్న తిరిగి ఇచ్చేయాలంటూ సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన వివరాల్లోకి వెళ్తే..బీహార్ రాష్ట్రంలోని…
Karnataka Former CM HD Kumaraswamy Admitted in Hospital: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ ముఖ్య నేత హెచ్‌డీ. కుమారస్వామి ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనను బుధవారం బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. హెచ్‌డీ కుమారస్వామి బుధవారం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లాలోని శ్రీనివాసపురలోని రైతుల భూములను సందర్శించాల్సి ఉంది. అయితే ఆకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిండంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు…
కాకినాడ బీచ్ వద్ద ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన స్థానికులు వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రేమజంట.. ప్రత్తిపాడు మండలం పోతులూరుకు చెందిన అరుణ్, శ్రీదేవిగా గుర్తించారు.