Demon: సినీ ప్రేక్షకులను భయబ్రాంతులకు బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమన్” ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లింగ్ కథా చిత్రం గురువారం (మే 29) నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం భవాని మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సచిన్ మణి, అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా వంటి…
హార్రర్ మూవీస్ అంటే కొంతమందికి చాలా ఇష్టం.. మరికొంతమంది భయపడతారు.. అయినా చూడటానికి థ్రిల్ గా సస్పెన్స్ లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సినిమాలను చూస్తారు.. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నాయి.. తాజాగా ఓ అధ్యయనంలో నమ్మేలేని నిజాలను పేర్కొన్నారు.. హార్రర్ సినిమాలు చూడటం థ్రిల్ ను ఎంజాయ్ చెయ్యడం మాత్రమే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోదకులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం పదండీ.. 90 నిమిషాల…
కంటెంట్ లో కాస్తంత దమ్ము ఉండాలే కానీ హారర్ థ్రిల్లర్స్ ను ఇప్పటికీ జనం ఆదరిస్తూనే ఉన్నారు. ఆ నమ్మకంతోనే ఆ జానర్ లో నరసింహ జీడీ ‘నఘం’ అనే సినిమాను తెరకెక్కించారు. గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను శివ దోసకాయల నిర్మించారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘నఘం’ మూవీ టీజర్ ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు…