Demon: భయపెట్టడానికి ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమన్”..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Demon: సినీ ప్రేక్షకులను భయబ్రాంతులకు బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమన్” ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లింగ్ కథా చిత్రం గురువారం (మే 29) నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం భవాని మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సచిన్ మణి, అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించి తమ నటనతో అలరించారు. భయానకత, ఉత్కంఠ, మిస్టరీ, అనూహ్య మలుపులతో కూడిన కథనం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
Read Also: Gaddar Awards: 14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డుల సంబరం.. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు..!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
కథా నిర్మాణాన్ని మరింత బలపరుస్తూ రోనీ రాఫెల్ అందించిన నేపథ్య సంగీతం, ఆర్.ఎస్. ఆనందకుమార్ తీసిన విజువల్స్, రవికుమార్ ఎం. చేసిన కట్టింగ్ ఎడిటింగ్ సినిమాకు అత్యున్నత స్థాయి టెక్నికల్ హంగులను జతచేశాయి. వీకెండ్‌ను ఉత్కంఠభరితంగా గడపాలనుకుంటున్నవారికి “డీమన్” చిత్రం ఓ మంచి ఎంపిక. హారర్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారికి ఈ చిత్రం నేటి నుండి ఆహా ఓటీటీలో వీక్షించవచ్చు.
Read Also: Seetha Payanam: తండ్రి డైరక్షన్‌లో హీరయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కూతురు.. టీజర్ రిలీజ్..!
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!