Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో రాజాసాబ్తో డిసప్పాయింట్ చేసిన ప్రభాస్.. ఇదే ఏడాదిలో మరో సినిమా రిలీజ్ చేసి హిట్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నెక్స్ట్ రానున్న ఫౌజీ పై భారీ అంచనాలు ఉన్నాయి. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. దీంతో.. మొదట్లో ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. చిత్ర యూనిట్ పూర్తిగా సైలెన్స్‌గా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభాస్ ఫ్యాన్స్ అప్డేట్స్ అంటూ ట్రెండ్ చేస్తున్న కూడా.. ఫౌజీ మేకర్స్ సైడ్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. దీంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ‘ఫౌజీ’ చిత్రం ఈ ఏడాదిలో థియేటర్లలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ.. 2027 మార్చి 5న రిలీజ్ కానుందని ప్రకటించారు. ఆ దిశగానే జెట్ స్పీడ్ షూటింగ్‌తో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఈ లెక్కన చూస్తే.. స్పిరిట్ తర్వాతే ‘ఫౌజీ’ థియేటర్లలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఫౌజీ ఈ దసరాకు మిస్ అయితే.. డిసెంబర్లో కూడా రావడం కష్టమే. ఎందుకంటే.. ప్రభాస్ నుంచి మూడు నాలుగు నెలల గ్యాప్‌లో రెండు భారీ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. లేదు ఫౌజీ డిసెంబర్లో వస్తే.. స్పిరిట్ వాయిదా తప్పదు. ప్రస్తుతానికి రెండింటిలో ఏది ముందు రిలీజ్ అంటే.. ఫౌజీ వర్సెస్ స్పిరిట్‌గా మారిపోయింది వ్యవహారం. మరి డార్లింగ్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!