Home
Hormuz Strait
Hormuz Strait News
-
Trump US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన.. నేడే గుడ్ న్యూస్?
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఆదివారం శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఇది కీలక ముందడుగు అవుతుందని పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం కుదిరితే ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిని తిరిగి అంతర్జాతీయ నౌకా రవాణాకు తెరవడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు. హోర్ముజ్… -
Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
Modi-Trump Meet: వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీ ఉంటుదని శనివారం వైట్‌హౌజ్ ధ్రువీకరించింది. ఇరువురు నేతల మధ్య అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన భద్రత, మిడిల్ ఈస్ట్ పరిస్థితుల వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధాని తన వారం రోజు పర్యటన ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటన కోసం బయలుదేరారు. పర్యటకు వెళ్లడానికి ముందు భారతదేశ వ్యూహాత్మక దృష్టిలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక… -
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు
Donald Trump: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్తున్న భారతీయ నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడం ‘‘పూర్తిగా ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు. శుక్రవారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత నౌకలపై దాడులతో పాటు అమెరికా-ఇరాన్ మధ్య ప్రతిపాదిత ఒప్పందం విషయంలో కూడా ట్రంప్ స్పందించారు. ఇరాన్ విడుదల చేసిన ఒప్పంద వివరాలు… -
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
బతుకు బండిని నడపాలంటే పచ్చనోటు ఎంత ముఖ్యమో.. వాహనాలు నడవాలంటే ఇంధనం కూడా అంతే ముఖ్యం. కానీ ఇంధన కొరతతో వాహనాలు ముందుకు కదులుతాయా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రపంచ దేశాలు తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పైకి ఎగబాకుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను మరోసారి కలవరపెడుతున్నాయి. అమెరికా-ఇరాన్… -
US Strikes on Iran: ఇరాన్‌పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
ఒమన్ తీరంలో అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటన అనంతరం అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌పై లక్ష్యిత సైనిక దాడులు చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ చర్యను అమెరికా అధికారులు స్వీయ రక్షణ దాడులుగా పేర్కొన్నారు. ఇరాన్ చేసిన దురాక్రమణకు ఇది తగిన సమాధానమని యూఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా వేదికగా విడుదల… -
Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజులు గడుస్తున్నా పరిస్థితులు చక్కబడలేదు. ఇప్పటికే అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. -
Trump: వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
గత కొద్ది రోజులుగా ఇరాన్-అమెరికా మధ్య జరుగుతోన్న శాంతి ఒప్పందంపై ఈరోజు ఏదోకటి తేలిపోయే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇరాన్‌తో జరుగుతున్న కీలక ఒప్పందంపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. -
US-Hormuz: హార్ముజ్‌పై అమెరికా-ఇరాన్ గుడ్‌న్యూస్.. తీరనున్న చమురు కష్టాలు!
పశ్చిమాసియాలో నెమ్మది నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. కొన్ని గంటల ముందు రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ.. తాజా పరిణామాలు చూస్తుంటే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొలిక్కి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. -
US-Iran Deal: యురేనియం వదులుకోవడానికి ఇరాన్ సిద్ధం..!
US-Iran Deal: అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య డీల్ కుదిరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే, దాదాపుగా డీల్ పూర్తయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభనకు కారణమైన ‘‘యురేనియం’’పై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ రిచ్డ్ యురేనియం నిల్వల్ని వదులుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు అమెరికన్ మీడియా నివేదిస్తోంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ఇరాన్… -
Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
Hardeep Singh Puri: ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్-డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయనే వాదనల నేపథ్యంలో పెట్రోలియం, సహజవాయువల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ జలసంధి సమస్యలు ఉన్నప్పటికీ, దేశం వద్ద ముడి చమురు, ఎన్ఎన్జీ, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని ఆయన అన్నారు. Read Also: Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం..…
తాజావార్తలు
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!