Home
Hormuz Strait
Hormuz Strait News
-
US-Iran Talks: చర్చలకు ముందే ఇరాన్ విజయం.. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అమెరికా ఓకే..
US-Iran Talks: మధ్యప్రాచ్యంలో సంఘర్షణకు చెక్ పెట్టేలా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని చర్చల బృందం పాకిస్తాన్ చేరుకున్నాయి. ఇక ఇరాన్ చర్చల బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహిస్తుండగా, ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ఉన్నారు. -
LPG: ఎల్పీజీ కొరతను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు, పరిశ్రమలకు కేటాయింపులు ఖరారు
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ సంక్షోభం తలెత్తిండి. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయండంతో సరఫరా నిలిచిపోవడంతో ఇంధన కొరత ఏర్పడింది. నెల రోజులకు పైగా చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ సముద్ర మార్గం మూసివేయడం వల్ల భారత్ లో ఏర్పడిన ఎల్పిజి కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలకు, ప్రధాన పరిశ్రమలకు ఎల్పిజి కేటాయింపులను ఖరారు చేసింది. ప్రభుత్వం పారిశ్రామిక ఎల్పిజి సరఫరాలపై పరిమితులు విధించగా,… -
Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?
అమెరికా-ఇరాన్ యుద్దం పతాకస్థాయికి చేరుకుంటోంది. టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. అటు ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది. హర్ముజ్‌పై ట్రంప్ డెడ్‌లైన్ విధిస్తే….తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు 45 రోజుల పాటు యుద్ధానికి విరామంపై పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే…రెండు దేశాలతో చర్చలతో జరుపుతున్నాయి. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు… పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డెడ్‌లైన్ మీద డెడ్లైన్లు విధిస్తున్నారు. చర్చలకు రావాలంటూ ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ట్రంప్ వార్నింగ్‌లకు…టెహ్రాన్ తలొగ్గుతుందా… -
Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..
Iran: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో పూర్తవుతోంది. మరోసారి గడువు పెంచేది లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో అమెరికా, ఇరాన్ విషయంలో ఏం చేస్తుందని ప్రపంచమంతా భయాందోళనకు గురవుతోంది. ఇరాన్ డీల్ చేసుకోకపోతే తీవ్రమైన దాడులు చేస్తామని, బ్రిడ్జ్‌లు, విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా దాడుల కోసం సిద్ధమవుతోంది. ఇరాన్ కీలక విద్యుత్ కేంద్రాల వద్ద ‘‘మానవ… -
Donald Trump: ఇరాన్ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..
Donald Trump: ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధం తీవ్రమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం తలుచుకుంటే ఇరాన్‌ను ఒక్క రాత్రిలో నాశనం చేయగలనదని అన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒక్కరాత్రిలో దేశం మొత్తం నాశనమైపోవచ్చు, ఆ రాత్రి రేపే కావచ్చు అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌తో కూలిపోయిన ఎఫ్ -15 ఫైటర్… -
US-Iran War: తెరిచి ఉన్న “హార్ముజ్”ను యుద్ధం చేసి తెరిపిస్తున్న యూఎస్.. ఇదే విచిత్రం..
US-Iran War: ఇరాన్ యుద్ధాన్ని ఏ లక్ష్యాల కోసం అమెరికా, ఇజ్రాయిల్ మొదలుపెట్టాయో ఆ లక్ష్యాలకు దూరంగా యుద్ధం వెళ్లింది. యుద్ధానికి ముందు వారం, పది రోజుల్లో ఇరాన్ కాళ్ల బేరానికి వస్తుందని అమెరికా భావించింది. అయితే, నెల రోజులు దాటినా ఇరాన్ గట్టిగా నిలబడింది. ఇజ్రాయిల్, యూఎస్ దాడుల్ని తిప్పికొడుతోంది. తమకు ప్రమాదం వస్తే ఎలా స్పందిస్తామో, గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రైయిన్లకు ఇరాన్ రుచి చూపించింది. గల్ఫ్ దేశాల్లోని… -
Donald Trump: ఇరాన్‌తో సోమవారం నాటికి ఒప్పందం, లేదంటే అంతా నాశనం..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బాస్టర్డ్స్ అంటూ బూతులతో రెచ్చిపోతున్నారు. హార్ముజ్ ఓపెన్ చేయకపోతే విధ్వంసం సృష్టిస్తామని ఇరాన్‌కు హెచ్చరికలు పంపారు. ట్రంప్ ఇచ్చిన 48 గంటల అల్టిమేటం ముగియడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో మరోసారి ఆయన ఇరాన్‌ను బెదిరించేలా వ్యాఖ్యలు చేశారు. -
Donald Trump: పిచ్చి బాస్టర్డ్స్.. హార్మూజ్‌ను తెరవండి.. లేకపోతే విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన వైఖరి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఒక తీవ్రమైన పోస్ట్‌లో, హార్మూజ్ జలసంధిని తెరవాలని ఆయన ఇరాన్‌ను హెచ్చరించారు. అలా చేయని పక్షంలో భారీ దాడిలు చేస్తామని బెదిరించారు. ఏప్రిల్ 6 గడువుకు ఒక రోజు ముందు అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌పై ఒత్తిడిని పెంచారు. మంగళవారం ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకోవచ్చని ట్రంప్ హెచ్చరించారు. Also Read:SRHvsLSG :… -
India Thae Plan: భారత్‌కు గుడ్ న్యూస్.. థార్ ఎడారిలో పెరిగిన చమురు వెలికితీత..
India Thae Plan: అమెరికా-ఇరాన్ యుద్ధ సమయం వల్ల చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు పెట్రోల్, డీజిల్ కోసం అల్లాడుతున్నాయి. మన దేశంపై పెద్దగా ప్రభావం లేకున్నా, దీర్ఘకాలం ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం భారత్ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే భారత్ తన ‘‘థార్’’ ప్రణాళికను అమలు చేస్తోంది. థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న… -
Donald Trump: ‘‘దయచేసి ఆ పిచ్చివాడిని ఆపండి’’.. రష్యా, చైనాలను కోరిన IAEA మాజీ చీఫ్..
Donald Trump: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ఉద్రిక్తంగా మారుతోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చమురు సంక్షోభం పెరిగింది. ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన డెడ్‌లైన్ ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు ఆదివారం ట్రంప్ భారీ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి, త్వరగా మాతో డీల్ చేసుకోకపోతే 48 గంటల్లో ఇరాన్‌ను నరకంగా మారుస్తామని, సమయం లేదని హెచ్చరించారు. Read Also:…
తాజావార్తలు
-
Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
-
Delhi-NCR Air Pollution: ఢిల్లీలో గాలి పీల్చడం 30 సిగరెట్లు తాగినట్లేనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
-
Sharvari Wagh: ‘ముంజ్యా’ తర్వాత ఒక్క హిట్ లేదు.. శార్వరి ఆశలన్నీ ఆ సినిమాపైనే!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!