US-Iran Deal: యురేనియం వదులుకోవడానికి ఇరాన్ సిద్ధం..!
- అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం..?
- యురేనియం వదులుకోవడాని ఇరాన్ సిద్ధం..
- అమెరికన్ మీడియా నివేదికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Deal: అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య డీల్ కుదిరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే, దాదాపుగా డీల్ పూర్తయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభనకు కారణమైన ‘‘యురేనియం’’పై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ రిచ్డ్ యురేనియం నిల్వల్ని వదులుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు అమెరికన్ మీడియా నివేదిస్తోంది.
ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ఇరాన్ తన ఎన్రిచ్డ్ యురేనియాన్ని అమెరికాకు కానీ, అంతర్జాతీయ ఏర్పాటు ద్వారా గానీ అప్పగించేందుకు అంగీకరించిందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ యురేనియాన్ని నేరుగా అమెరికాకు అప్పగిస్తారా లేక రష్యాకు పంపుతారా లేక తక్కువ ఎన్రిచ్డ్ స్థాయికి మారస్తారా? అనేది స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే హార్ముజ్ జలసంధిపై హక్కుల కోెసం ఇరాన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
గతంలో చర్చల్లో భాగంగా యురేనియం అప్పగించేందుకు ఇరాన్ సిద్ధపడలేదు. ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ఒక సందేశంలో, యురేనియాన్ని ఇరాన్ వదులుకోదని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ విషయంపై మెత్తపడినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం, ఇరాన్ వద్ద 60 శాతం వరకు సుసంపన్నం చేయబడిన సుమారు 970 పౌండ్ల యురేనియం ఉంది. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడానికి ఈ స్థాయి కీలకమని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!