Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
- ఫ్రాన్స్‌లో మోడీ, ట్రంప్ భేటీ ఖరారు..
- ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Trump Meet: వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీ ఉంటుదని శనివారం వైట్‌హౌజ్ ధ్రువీకరించింది. ఇరువురు నేతల మధ్య అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన భద్రత, మిడిల్ ఈస్ట్ పరిస్థితుల వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధాని తన వారం రోజు పర్యటన ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటన కోసం బయలుదేరారు. పర్యటకు వెళ్లడానికి ముందు భారతదేశ వ్యూహాత్మక దృష్టిలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోడీ అన్నారు. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.
జీ7 సదస్సులో హార్ముజ్ జలసంధి భద్రతకు సంబంధించి ప్రధాన చర్చాంశంగా మారనుంది. ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపుపై ట్రంప్ మిత్రదేశాలతో చర్చించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ కీలక సముద్ర మార్గాన్ని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడానికి బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు సహకరించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం, ఇరాన్ అమెరికా మద్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఒప్పందం కుదిరితే ప్రస్తుత సంక్షోభానికి తెరపడుతుంది.
Also Read
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
తాజావార్తలు
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!