Kaju Paneer Masala: ప్రస్తుతం బయటికి వెళ్లి ఏమి తినాలన్న వాటి రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి, ఇంట్లోనే రెస్టారెంట్ లేదా ధాబాలో తయారు చేసే వంటకాలు చిటికెలో మన ఇంట్లోనే తయారు చేసి కుటుంబ సభ్యులతో తినడం చాలా శ్రేయస్కరం కూడా. దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్యకాలంలో రెస్టారెంట్ లలో కాలం చెల్లిన పదార్థాలను వాడడం, చెడిపోయిన వాటిని కూడా ఉపయోగించడం లాంటి అనేక ఘటనలను మనం తరచూ చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో…