Home Theatre Blast: ఛత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లాలో హోం థియేటర్ పేలుడుతో సోమవారం పెళ్లి కొడుకు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. హోం థియేటర్ పేలడం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ పేలుడులో కొత్తగా పెళ్లైన వ్యక్తితో పాటు ఆయన అన్నయ్య చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారు. అయితే ఈ కేసులో ట్విస్ట్ వెలుగు�