Onion Juice: మారుతున్న ఈ కాలంలో గాలి, నీరు, ఆహారం ఇలా అని కల్తీ అవుతున్నాయి. సమయం లేక, వంట చేయడం కుదరక జనాలు బయట తిండికి అలవాటు పడుతున్నారు. రకరకాల ఫుడ్ లు అడర్ పెట్టుకుని తింటున్నారు. ఇలా సంపాదించడం కోసం రోజంతా పరుగులు తీస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం మానేశారు. దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కొంచం తిన్న కూడా గ్యాస్ ప్రాబ్లం అని, తట్టుకోలేక మత్రలకు…
Chapped Lips: చలికాలంలో చల్లని గాలులు, పొడి వాతావరణం ఇంకా తేమలేని గాలి పెదవులపై పగుళ్లు, పొడిబారడం, వాపు వంటి సమస్యలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా పెదవుల చర్మం పొడిగా మారిపోవడం వల్ల, అవి చిట్లిపోతాయి. ఇలా ఉన్న సమయంలో వాటి నుంచి రక్తం వస్తే ఇబ్బందిగా మారవచ్చు. అయితే, చలికాలంలో పెదవుల పగుళ్లను నివారించేందుకు ఇంటి, ఆయుర్వేద నివారణలు చాలా సహాయపడతాయి. ఈ నివారణలను అనుసరించడం ద్వారా మీ పెదవులను మృదువుగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శరీరాన్ని…
Home Remedies For Cold: జలుబు అనేది ఒక సాధారణ సమస్య. ఇది సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. శీతాకాలంలో ఈ వ్యాధి మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది. ఇంకా వాతావరణం కూడా మారడం ప్రారంభించింది. కాబట్టి , మారుతున్న వాతావరణం కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాంతో జలుబు రోగుల సంఖ్య పెరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రతలు, తేమ కారణంగా వైరస్‌లు ఇంకా బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి.…
అందమైన మెరిసే చర్మాన్ని పొందడానికి తులసి ఆకులు చాలా సహాయపడతాయి. తులసిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో చాలా ఉపయోగ పడుతాయి. తులసిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చి ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ప్రస్తుత జీవన విధానంతో చాలా మంది పైల్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి పైల్స్ వస్తే నరకయాతన ఉంటుంది. ఒకే చోట కదలకుండా కూర్చోలేక.. సరిగ్గా నడవలేక.. బాధపడుతుంటారు. పైల్స్‌ను మన భాషలో అర్శమొలలు అంటారు. మలద్వారం లోపలి భాగంలో మొలలు ఏర్పడతాయి.
జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. చాలా రోజులు ఈ సమస్యలు ఉంటే అది పైల్స్‌కు కారణమవుతుంది. కడుపు శుభ్రం చేయకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది.
ప్రస్తుతం ఎవరి ఇంట్లో చూసినా ఫ్రిజ్ ఉంటుంది. అయితే ఫ్రిజ్‌ను ఉపయోగించే సమయంలో తెలిసో తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. మరీ ముఖ్యంగా ఎండకాలంలో బయట ఏ ఆహారాన్ని ఉంచినా త్వరగా పాడైపోతాయి. దీంతో వాటిని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందులో పెడితే ఫ్రెష్‌గా ఉంటాయని భావిస్తాం. అయితే.. ఫ్రిజ్‌లోని చల్లదనం వల్ల ఆయా ఆహార పదార్థాలు పోషకాలు కోల్పోతాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పదార్థాలైతే తమ స్వభావాన్ని కోల్పోవడమే కాదు.. విషంగా మారతాయి.
బరువు తగ్గిన తర్వాత లేదా ఇతర శారీరక మార్పుల వల్ల స్త్రీ, పురుషుల శరీరంలో స్ట్రెచ్ మార్క్స్ వస్తుంది. ఇది వారికి సమస్యగా మారుతుంది. పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. ఒక్కోసారి తమకు ఇష్టమైన దుస్తులు ధరించడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య ముఖ్యంగా క్రాప్ టాప్స్, చీరలు లేదా షార్ట్స్ వంటి దుస్తులు వేసుకుంటే కనిపిస్తుంది.
తలలో పేను.. ఇది చూడ్డానికి చాలా చిన్న సమస్యే అయినా.. తెగ ఇబ్బంది పెడుతుంది. తలలో దురదతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు ఈ దురద జుట్టులో పేరుకుపోయిన మురికి ఏర్పడుతుంది. ఈ క్రమంలో.. పేను తయారవుతాయి. ఇవి జుట్టులో తన పనిని తాను చేసుకుంటూ వెళ్తాయి. ఈ పేలులు రక్తాన్ని పీల్చడమే కాకుండా.. ఇతర సమస్యలకు దారితీస్తాయి. తలపై పేలు ఉండి గోకితే ఇన్ఫెక్షన్తో పాటు స్కాల్ఫ్ హెయిర్ రూట్స్ బలహీనపడతాయి. ఇది జుట్టు…
విపరీతమైన చెమట, షేవింగ్, తరచుగా వాక్సింగ్ చేయడం వల్ల అండర్ ఆర్మ్స్ నల్లగా మారవచ్చు. డార్క్ అండర్ ఆర్మ్ సమస్య (డార్క్ అండర్ ఆర్మ్స్ ప్రాబ్లం) కారణంగా స్లీవ్ లెస్ దుస్తులు ధరించడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే, మీ ఇంట్లోని కొన్ని వస్తువుల సహాయంతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. డార్క్ అండర్ ఆర్మ్ సమస్య నుండి విముక్తి పొందడానికి ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి: చందనం-రోజ్ వాటర్: రెండు చెంచాల గంధపు పొడిని సమాన పరిమాణంలో…