చాలా మందిలో పాదాలు విపరీతంగా పొడిబారడం లేదా మడమలలో పగుళ్లు సమస్య ఉంటుంది. దీంతో.. పొడిబారిన చర్మంతో ఎక్కువసేపు పని చేయడం, నేలపై చెప్పులు లేకుండా నడవడం, ఊబకాయం వంటి సమస్యలు ఏర్పడుతాయి. మీ పాదాల పగుళ్ళను నివారించడానికి అనేక హోం రెమడీస్ ను మీరు ఉపయోగించి ఉండవచ్చు. అయితే.. ఈ హోం రెమెడీస్ ను ఎంత ఉపయోగించినా, మీరు నేచురల్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల మరింత ఉత్తమ ఫలితం లభిస్తుందంటారు. పాదాలు పగుళ్ళను నివారించి…
మీ తలపై తెల్ల వెంట్రుకలు కనిపిస్తే వెంటనే పార్లర్‌కు పరిగెత్తుతారు. లేదంటే కిరాణం షాపులో దొరికే క్రీమ్ ను తెచ్చుకుని ఇంట్లోనే వేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల వరకే జుట్టు నల్లగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. వాటిలో ఉండే రసాయనాలు చర్మంపై చెడు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఈ రసాయనాల వల్ల కొంతమందికి చర్మంపై దురద రావడం లాంటిది ఏర్పడుతుంది. అలాంటప్పుడు వీటిని ఉపయోగించకుండా.. ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని…
స్త్రీలకు పొడవాటి జుట్టు ఉంటే.. అందాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. పొడవాటి జుట్టుపై ఎన్నో పాటలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజుల్లో పొడవాటి జుట్టు కలిగి ఉండే స్త్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు. దానికి గల కారణం.. జుట్టు రాలడం, అకాల నెరసిపోవడం, చుండ్రు ఉండటంతో జుట్టు రాలిపోవడం సమస్యలు వస్తాయి. అంతే కాకుండా పొడి, నిర్జీవమైన జుట్టు కూడా చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. కెమికల్ ఉత్పత్తులను ఎక్కువగా వాడడం వల్ల, శరీరంలో పోషకాలు…
ఈరోజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ఎవరు తీసుకోరు.. ఎందుకంటే అవి రుచిగా ఉండవు.. కేవలం నోటికి రుచిగా ఉండే ఆహారాన్ని తింటూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. మారిన ఆహారపు అలవాట్ల తో పాటు, టైం తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, మసాలాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల బారిన పడుతున్నారు..…
మనకి అంత వ్యాధి నిరోధక శక్తి కూడా లేదు. అందుకే అనేక వ్యాధులు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. అలా మనిషిని ఇబ్బందిపెట్టే ప్రాణంతాకమైన జ్వరాలల్లో డెంగ్యూ జ్వరం ఒకటి.
4 Natural Remedies to Stop Hair Fall: మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వాయు కాలుష్యం, వివిధ రకాల రసాయనాలతో కూడిన షాంపూలు వాడటం, శరీరానికి అవసరమైన విటమిన్లు సమపాళ్లలో తీసుకోకపోవడం.. ఇలా కారణం ఏదైనా సరే.. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి నడివయసు వారి వరకు అధికంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం, చుండ్రు, యుక్త వయసులోనే జుట్టు తెల్లబడటం వంటివి ఉంటున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు రకరకాల ఆయిల్స్, షాంపూలను…
Home Remedies For Ear problems: చెవి నుంచి అప్పుడప్పుడు నీరు లాంటి ద్రవం, పసుపు లేదా తెల్లటి రంగులో ఉన్న నీరు, చీములాంటిది కారుతూ ఉంటుంది. అయితే ఇది వివిధ రకాల వ్యాధులకు కారణం అని చెప్పవచ్చు. అందుకే ఇలా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. చెవి నుంచి చీము లేదా నీరు రావడం చెవిలో ఇన్ఫెక్షన్ కారణంగా జరగవచ్చు. స్నానం చేసేటప్పుడు, నీటిలో ఈత కొట్టినప్పుడు చెవుల్లో సాధారణంగా నీరు…
Health Tips For Pain in Sole Of Feet: ఎక్కువ సేపు పనిచేసినా, లేదా నిలుచున్న ఆడువారి నుంచి తరచూ వినిపించే ఫిర్యాదు అరికాళ్ల నొప్పులు. అధిక బరువు ఉన్నప్పుడు ఎక్కువ సేపు నిలుచుంటే కూడా ఈ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ప్లాంటర్ ఫాసిటిస్ అనేది అరికాళ్లకు సంబంధించిన వ్యాధి. ఇవి ఆర్డోపెడిక్ అంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు. అయితే ఈ అరికాళ్లలో వచ్చే నొప్పిని ఇంట్లో ఉండే వస్తువులను ఉపయోగించి కూడా…
మారిన కాలం, ఆహారపు అలవాట్ల వల్ల అనేక రకాల అనారోగ్యం సమస్యలు ఎదురైవుతాయి.. టైం కు తినకపోవడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. శరీరానికి పడని వస్తువులు తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారతుుంది. ఈ అసిడిటీ సమస్య ఉన్నప్పుడు ఛాతీపై ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని పదార్థాలను తిన్న తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఈ సమస్యని తగ్గించుకునేందుకు కొన్ని…