Home
Home Remedies
Home Remedies News
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
Used Tea Leaves: ప్రతి రోజూ ఉదయం వేడి వేడి టీతో దినచర్యను ప్రారంభించడం మనలో చాలామందికి అలవాటు. టీ తయారు చేసిన తర్వాత మిగిలిపోయే టీ పొడిని నిరుపయోగంగా భావించి చెత్తబుట్టలో పడేస్తుంటాం. కానీ, ఈ వ్యర్థమని పడేసే టీ పొడి మీ ఇంటి శుభ్రతకు, గాజు వస్తువులను మెరిపించడానికి, మొక్కల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మీకు తెలుసా? ఇందులోని సహజ గుణాలు ఇళ్లలోని కష్టమైన పనులను ఇట్టే సులభం చేస్తాయి. కాబట్టి ఇకపై టీ… -
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
How to Store Fashion Jewellery: ఆధునిక కాలంలో ఎలాంటి ట్రెండీ డ్రెస్సెస్ వేసుకున్నా, వాటికి తగ్గట్టుగా ఫ్యాషన్ జ్యువెలరీ ధరించడం అందరికీ అలవాటుగా మారిపోయింది. ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కావచ్చు, ఏడీ నెక్లెస్ లేదా కుందన్ వర్క్ నగలైనా సరే మన లుక్‌ను ఇట్టే మార్చేస్తాయి. అయితే, ఈ ఆర్టిఫిషియల్ నగలతో వచ్చే అతి పెద్ద సమస్య ఏంటంటే.. గాలి, తేమ, చెమట లేదా పర్ఫ్యూమ్ తాకగానే ఇవి త్వరగా నల్లబడిపోయి తమ మెరుపును కోల్పోతుంటాయి.… -
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో గిన్నెలు తోముతున్నప్పుడు నీళ్లు మెల్లగా పోతున్నాయా? లేదా డ్రెయిన్ నుంచి దుర్వాసన వస్తోందా? ఇలా జరగగానే చాలామంది వెంటనే బజార్లో దొరికే ఘాటైన కెమికల్ డ్రెయిన్ క్లీనర్లను తీసుకొచ్చి పోసేస్తుంటారు. మరికొందరు బేకింగ్ సోడా, వెనిగర్ వేసి ట్రై చేస్తే, ఇంకొందరు వెంటనే ప్లంబర్‌కు ఫోన్ చేస్తుంటారు. కానీ, అన్ని రకాల బ్లాకేజీలకు ఒకే పద్ధతి పనిచేయదని మీకు తెలుసా? పైగా పదే పదే సరైన అవగాహన లేకుండా కెమికల్స్… -
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
How to Get Rid of Lizards at Home: ఇంట్లో గోడలపై బల్లులను చూడగానే కొందరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా, ఇవి వంట గదిలో వంటకాలపై పడుతుంటాయనే టెన్షన్ అందరికీ ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట లైట్ వేయగానే గోడలపై బల్లులు పరుగులు పెట్టడం చూస్తే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. ఇవి మనుషులకు నేరుగా పెద్దగా హాని చేయకపోయినా, వీటి ఉనికి మాత్రం మనల్ని ఎప్పుడూ ఒక రకమైన అభద్రతా… -
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
Homemade Natural Lip Balm for Dry Lips: వాతావరణం మారగానే చాలామందిని వేధించే ప్రధాన సమస్య.. పెదవులు పొడిబారడం, పగలడం, జీవం లేనట్లుగా తయారవడం. దీనికోసం వెంటనే మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్స్ ఉన్న కాస్ట్లీ లిప్ బామ్‌లు కొనేస్తూ ఉంటాం. అవి కాసేపు పెదవులను మృదువుగా ఉంచినప్పటికీ, లాంగ్ రన్లో పెదవులను నల్లగా, మరింత డ్రైగా మార్చేస్తాయి. అందుకే అలాంటి ఖరీదైన కాస్మోటిక్స్ మీద అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయాల్సిన అసలు అవసరమే లేదు.… -
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
Natural Face Bleach at Home: ముఖంపై అవాంఛిత రోమాలను కవర్ చేయడానికి, ట్యాన్‌ను తొలగించి వెంటనే మెరుపు తీసుకురావడానికి చాలామంది మహిళలు పార్లర్‌కి వెళ్లి రసాయనాలతో కూడిన బ్లీచ్ చేయించుకుంటారు. అయితే, ఈ కెమికల్ బ్లీచింగ్ వల్ల చర్మంపై మంట, ఎరుపుదనం, పొడిబారడం మాత్రమే కాకుండా సుదీర్ఘకాలంలో స్కిన్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంట్లో దొరికే ఐటమ్స్‌తోనే ముఖాన్ని సహజంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. మన ఇంట్లో సులభంగా దొరికే… -
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
Silver Cleaning Trick: రక్షాబంధన్ పండుగ సమీపిస్తున్న వేళ చాలామంది తమ వెండి కాలి గొలుసులు, గాజులు, ఇతర ఆభరణాలను బయటకు తీస్తుంటారు. అయితే ఎక్కువ కాలం లాకర్ లేదా పెట్టెల్లో భద్రపరిచిన వెండి ఆభరణాలు నల్లగా మారడం సాధారణమే. దీంతో వాటి అసలు మెరుపు తగ్గిపోతుంది. అలాంటి సమయంలో వెంటనే నగల దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని వస్తువులతో వెండి ఆభరణాలను శుభ్రం చేసుకునే చిట్కాను వాళ్లు పంచుకున్నారు.… -
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
Home Remedies: వర్షాకాలం వస్తే చాలు వర్షపు చినుకులతో పాటు రకరకాల పురుగులు, కీటకాల బెడద కూడా మొదలవుతుంది. ఇళ్లలో తేమ పెరగడం వల్ల జెర్రులు, దోమలు, చీమలు, నల్లులు విపరీతంగా పెరిగిపోయి ఆరోగ్యానికి, ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తాయి. రసాయనాలు కలిసిన విషపూరిత మందులు వాడకుండా, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మీ ఇంటిని క్రిమిరహితంగా, సురక్షితంగా ఉంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం.. -
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
బాత్రూమ్లో రోజూ వాడే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులపై నీటిలోని ఉప్పు శాతంతో పాటు సబ్బు నురుగు పేరుకుపోయి తెల్లటి, పసుపు రంగు మరకలు ఏర్పడతాయి. ఖరీదైన రసాయనాలు వాడకుండా ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన వస్తువులతో బకెట్‌ను సరికొత్తగా మెరిపించవచ్చు. బేకింగ్ సోడా అండ్ వెనిగర్: ప్లాస్టిక్‌పై పేరుకుపోయిన మొండి మరకలను వదిలించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా చేసి మరకలపై రాయాలి. బాగా గట్టిపడిన చారలు ఉంటే… -
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
Exhaust Fan Cleaning Tips: వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిరి కారణంగా కిచెన్‌లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌పై క్రమంగా జిడ్డు, దుమ్ము పేరుకుపోతుంటుంది. దీంతో ఫ్యాన్ నల్లగా మారి చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. సాధారణంగా శుభ్రం చేయాలంటే ఫ్యాన్‌ను పూర్తిగా విప్పాల్సి ఉంటుంది. కానీ కొన్ని సులభమైన చిట్కాలతో ఫ్యాన్‌ను తీయకుండానే మెరిసేలా శుభ్రం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 1. వెనిగర్ లేదా అమోనియా స్ప్రే ట్రిక్ ఒక స్ప్రే బాటిల్లో…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..