అధిక బరువు సమస్య ఈరోజుల్లో అందరిని వేదిస్తున్న ప్రధాన సమస్య.. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు.. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, అవసరానికి మించి ఆహారాన్ని తీసుకోవడం ఇలా అనేక కారణాల చేత అధిక బరువు సమస్య తలెత్తుతుంది. అధిక బరువు కారణంగా మనలో చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు.. అనేక రకాల సమస్యలు వస్తాయి.. అధిక…
Home Remedies for Itchy Eyes: కళ్లలో ‘దురద’ రావడం సాధారణ విషయం. కళ్ల దురదకు చాలా కారణాలు ఉన్నాయి. కాలుష్యం, దుమ్ము, పొగ మరియు ఇన్ఫెక్షన్ వంటి పలు కారణాల వల్ల కళ్లలో దురదగా ఉంటుంది. దాంతో మనం చికాకుకు గురవుతుంటాం. చేస్తున్న పనిపై ఇంట్రెస్ట్ పోతుంది. మీకు పదేపదే దురద వేస్తే.. కళ్లకు ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మీరు కొన్ని ప్రత్యేకమైన ఇంటి నివారణలను (హోం రెమెడీస్) అనుసరిస్తే ఆ సమస్యకు…
అందంగా, నాజుగ్గా కనిపించాలని ఎవ్వరు అనుకోరు… అందరికి అదే ఫీలింగ్ ఉంటుంది.. అయితే ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది..మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి అనేక రకాల కారణాలతో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.. ఇక తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తారు.. కొన్ని ఫలించినా కొద్ది రోజుల వరకు మాత్రమే ఉంటుంది.. మరి కొన్ని తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి.. అలాంటి…
Shoes Smell: అందరి శరీరాకృతులు ఒకేలా ఉండవు. కొందరికి విపరీతంగా చెమట పడుతుంది. ఈ సమస్య ఉన్నవారి పాదాలు దుర్వాసనతో ఉంటాయి. శరీరమంతా చెమటలు, దుర్వాసన. పాదాలకు విపరీతమైన చెమట వాసన రావడం వల్ల కూడా కొంతమంది ఈ సమస్యతో బాధపడుతుంటారు.
పెరుగుతున్న కాలుష్యాలు.. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందికి జుట్టు రాలుతుంది..జుట్టు పెరుగుదల ఆగడం, జుట్టు తెల్లగా మారడం, వెంట్రుకల తెగిపోవడం ఇలా రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు..వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతుంటారు..జుట్టు చక్కగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. చాలా మంది జుట్టు పెరుగుదలకు మందార ఆకులను వాడుతూ ఉంటారు. మందార ఆకులను పేస్ట్ గా చేసి పట్టిస్తూ ఉంటారు.…
వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు(Health Problems) షురు అవుతాయి. ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు తరచుగా వ్యాప్తి చెందుతుంది. అందుకోసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పౌష్టికాహారాల వినియోగంతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి జాగ్రత్తపడొచ్చు. వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సీజన్ లో అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి.
Teeth: ప్రస్తుతం మనిషి జీవితం ఉరుకుల పరుగుల మయం అయిపోయింది. దీంతో చాలామంది బయటి ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. శీతల పానీయాలు, చాక్లెట్లు, ఫాస్ట్ ఫుడ్ మొదలైనవి ప్రజలు ఎల్లప్పుడూ తీసుకుంటున్నారు.
చలికాలం వచ్చిందంటే పిల్లలు, పెద్దలకు పెదవులు పగిలిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు. చలి ప్రభావం ముఖం, పెదవులపై ఎక్కువగా కనిపిస్తుంది. పొడి పెదవులు ఛాయను పొడిగా మార్చడమే కాకుండా నొప్పిని కూడా కలిగిస్తాయి.