KGF Chapter 2 trailer launch event కోసం ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తోంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి KGF Chapter 2 రిలీజ్ పై పడింది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ బహుభాషా చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్,…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెస్ట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఎప్పుడో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులను భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్…
కన్నడ స్టార్ యష్ నటించిన KGF Chapter 2 నుండి “తూఫాన్” అనే మొదటి లిరికల్ పాట ఎట్టకేలకు విడుదలైంది. ఫస్ట్ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ఈ సాంగ్ లో ప్రతి బిట్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా, శ్రీకృష్ణ, పృధ్వీ చంద్ర, అరుణ్ కాండిన్య తదితరులు పాడిన ఈ పాట కథానాయకుడి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మాస్ ట్రాక్ అని చెప్పొచ్చు. రామజోగయ్య శాస్త్రి…
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో “కేజిఎఫ్ 2” కూడా ఒకటి. “కేజిఎఫ్ : చాప్టర్ 1” దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందరి దృష్టి కన్నడ చిత్రసీమపై పడేలా చేసిన ఈ సినిమా రెండవ భాగం “కేజిఎఫ్ 2” టైటిల్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. శాండల్ వుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. “కేజిఎఫ్” మొదటి భాగంలో హీరోయిన్ గా…
‘యూ టర్న్’ దర్శకుడు పవన్ కుమార్ మూవీ ‘ద్విత్వ’లో ప్రముఖ నటి త్రిష నాయికగా నటించబోతోందనే వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కన్నడ కంఠీరవ రాజకుమార్ తనయుడు పునీత్ హీరోగా నటించే ఈ సినిమాలో త్రిషకు స్వాగతం పలుకుతున్నామంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. విశేషం ఏమంటే… ఏడేళ్ళ క్రితం పునీత్ రాజ్ కుమార్,…
‘కె.జి.యఫ్’ లాంటి ఒక్క సినిమాతో హోంబలే ఫిలింస్ బ్యానర్ అగ్రస్థాయి బ్యానర్ గా నిలిచింది. ఈ సంస్థలో వచ్చే సినిమాలన్నీ కూడా బడా సినిమాలే కావటం విశేషం. ప్రతి సినిమాని పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తోంది. కాగా, కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. లూసియా, యూ టర్న్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.…