KGF Chapter 2 : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హోస్ట్ గా టాప్ ప్రొడ్యూసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KGF Chapter 2 trailer launch event కోసం ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తోంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి KGF Chapter 2 రిలీజ్ పై పడింది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ బహుభాషా చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. హోంబాలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించింది. రవి బస్రూర్ సంగీతం అందించగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు KGF Chapter 2 సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ను షేర్ చేశారు మేకర్స్.
Read Also : Hridayam : కరణ్ జోహార్ చేతుల్లో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ రైట్స్
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
KGF Chapter 2 trailer launch event గ్రాండ్ గా జరపడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ను ఓ స్టార్ ప్రొడ్యూసర్ హోస్ట్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. మార్చ్ 27న జరగనున్న KGF Chapter 2 trailer launch eventను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన టీం సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు వేడుక జరగనున్నట్టుగా వెల్లడించారు. ఈ ఈవెంట్ కు శాండిల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గెస్ట్ గా విచ్చేయనున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!