Home
Hollywood Hero
Hollywood Hero News
-
Johnny Depp: డ్రగ్స్ ఇచ్చి నాతో శృంగారం చేశాడు.. మాజీ ప్రేయసి ఘాటు ఆరోపణలు
Johnny Depp: హాలీవుడ్ నటుడు జానీ డెప్ మరోసారి వార్తలో ఎక్కాడు. మొన్నటివరకు భార్య అంబర్ హెరాల్డ్ తో కోర్టులో పోరాడిన జానీ ఎట్టకేలకు గెలిచి బయటకు వచ్చాడు. -
Will Smith: ఇండియాకు వచ్చిన విల్ స్మిత్.. కారణం అదేనా..?
హాలీవుడ్ హీరో విల్ స్మిత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల్లో చోటుచేసుకున్న చెంపదెబ్బ ఘటనతో స్మిత్ ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయాడు. తన భార్యను కామెంట్ చేసిన యాంకర్ పై స్టేజిపైనే చేయి చేసుకున్న విల్ స్మిత్ ఈ ఘటన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఆస్కార్ అవార్డు వెనక్కి ఇవ్వాల్సిందిగా కమిటీ కోరినట్లు సమాచారం. ఇక ఇవన్నీ పక్కన పెడితే మూడేళ్ళ తరువాత విల్ స్మిత్… -
Ezra Miller: పబ్ లో తప్పతాగి అమ్మాయిపై లైంగిక దాడి.. స్టార్ హీరో అరెస్ట్
ది ఫ్లాష్, ఫెంటాస్టిక్ బీస్ట్స్, ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు ఎజ్రా మిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని ఒక బార్ లో తప్ప తాగి ఒక లేడి సింగర్ పై లైంగిక దాడికి పాల్పడిన అతడిపై కేసు నమోదు చేసి హవాయి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎజ్రా మిల్లర్ ఇటీవల హవాయిలోని ‘హిలోలో బార్’లో పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ఒక యువతి… -
Leonardo DiCaprio: ఉక్రెయిన్ కి రూ.77 కోట్లు విరాళం.. రియల్ హీరో అంటే నువ్వేనయ్యా
హాలీవుడ్ హీరో లియొనార్డో డికాప్రియో గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. టైటానిక్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ఈ హీరో సినిమాలోనే కాదు రియల్ గానూ హీరోనే. ఈ విషయం ఎన్నోసార్లు రుజువయ్యింది. ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజలు ఇబ్బంది పడిన ప్రతిసారి నేను ఉన్నాను అంటూ తనవంతు సాయం ప్రకటిస్తూనే ఉంటాడు. ఇక తాజాగా మరోసారి ఈ టైటానిక్ హీరో తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ ల మధ్య… -
ఇండియన్ హాస్పిటల్ లో హాలీవుడ్ నటునికి అవమానం!
ప్రముఖ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ కు ఇండియాలోని కేరళలో ఓ ఆసుపత్రి కారణంగా అవమానం జరిగింది. కేరళలోని ఆ ఆసుపత్రి పేరు వడకర కార్పోరేటివ్ హాస్పిటల్. మోర్గాన్ ఏమైనా ఆ ఆసుపత్రికి ట్రీట్ మెంట్ కు వచ్చారా? అంటే లేదు. మరి ఆ హాస్పిటల్ లో ఈ హాలీవుడ్ నటునికి జరిగిన అవమానమేంటి? ఈ వడకర కార్పోరేటివ్ హాస్పిటల్ లో ఓ అడ్వర్టైజ్ మెంట్ కు హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ బొమ్మ ఉపయోగించుకున్నారు. అందులో… -
ఆ బాధ తట్టుకోలేక విపరీతంగా శృంగారం చేశాను- స్టార్ హీరో
హాలీవుడ్ హీరో, ర్యాపర్ విల్ స్మిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అలాద్దీన్’ చిత్రంతో తెలుగువారికి విల్ స్మిత్ సుపరిచితుడే.. తెలుగులో డబ్బింగ్ అయినా ఈ చిత్రంలో విల్ స్మిత్ క్యారెక్టర్ కి వెంకటేష్ డబ్బింగ్ చెప్పాడు. ప్రస్తుతం పలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఆయన ఇటీవల ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.తన 16 ఏళ్ల వయసులో మొదటి బ్రేకప్ ని రుచి చుశానని తన చేదు జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు “నా 16…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
-
Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
-
GST Collection: జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!