Holi In Metro: హోలీ సందర్భంగా ఇద్దరు యువతులు ఢిల్లీ మెట్రోలో రంగులు చల్లుకోవడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ప్రస్తుతం ఆ ఇద్దరు మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Delhi Metro Viral Video : ఢిల్లీ మెట్రోలో రీల్స్ తీసే సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. మెట్రోలో రోజుకో కొత్త వీడియో తీసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. హోలీకి సంబంధించిన కొత్త వైరల్ వీడియోతో ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది.