HIV vs AIDS: వాస్తవానికి AIDS అనేది ఒక ప్రాణాంతక వ్యాధి అని, దానికి ఇంకా చికిత్స లేదని అందరికీ తెలుసు. కానీ ఎయిడ్స్ .. హెచ్‌ఐవి వైరస్ రెండు ఒకటి కావని మీలో ఎంత మందికి తెలుసు. AIDS అనేది HIV వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ శరీరంలో సంవత్సరాల తరబడి ఉండి, అదుపు లేకుండా వదిలేస్తే, అది AIDS కి దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రజలు తరచుగా HIV, AIDS…
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని పారిశ్రామిక వాడలో రోజు రోజుకు హెచ్ ఐవీ బాధితుల సంఖ్య పెరిగిపోతుందని అక్కడి వైద్యులు తెలిపారు. గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహిస్తున్న ఏఆర్టీ సెంటర్ కు నెలకు వంద సంఖ్యలో రోగుల వస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇందులో ఎక్కువ యువతతో పాటు.. భార్యా, భర్తలు ఉండడంతో వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐదువేల మంది హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు చికిత్స పొందుతున్నారని డాక్టర్లు వెల్లడించారు. Read Also: Garasia Tribe:…
ఎయిడ్స్ కి కారణమయ్యే HIV వైరస్ ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సవాళ్లలో ఒకటి . అయితే, కొత్త HIV ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి, HIV ఉన్న ప్రతి ఒక్కరికీ చికిత్స అందుబాటులో ఉండేలా చేసేందుకు వరల్డ్ వైడ్ గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. HIV చికిత్సలో దశాబ్దాల పురోగతి ఉన్నప్పటికీ, ప్రతి సంవత్సరం పది లక్షల మందికి పైగా కొత్తగా వ్యాధి బారిన పడుతున్నారు. సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో US ఫుడ్ అండ్ డ్రగ్…