క్రికెట్‌లో రికార్డులు బ్రేక్ అవుతూనే ఉంటాయి. ఎంతోమంది దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ బ్యాటర్ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరనుకుంటున్నారా..? వెస్టిండీస్ క్రికెటర్, మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్.. అంతకుముందు.. అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు కరీబియన్ బ్యాట్స్‌మెన్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2015లో గేల్ 135 సిక్సర్లు కొట్టాడు. అయితే.. ఆ రికార్డును తొమ్మిదేళ్ల తర్వాత…
బీసీసీఐ భారత జట్టు వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆటగాళ్లు వేర్వేరు జట్లుగా విడిపోయారు. ఆటగాళ్లను మూడు వేర్వేరు జట్లుగా విభజించి అందరూ సరదాగా ఫీల్డింగ్ సెషన్‌లో పాల్గొన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో ఆటగాళ్లు స్టంప్‌పై గురి పెట్టాల్సి వచ్చింది. ఎక్కువ లక్ష్యాలను చేధించే జట్టు విజేతగా నిలుస్తుంది. రోహిత్ శర్మ జట్టులో మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, జస్ప్రీత్…