సాధారణంగా తమ సినిమాలకు సీక్వెల్స్ తీస్తుంటారు హీరోలు. కానీ కార్తీ మాత్రం పక్క హీరోల చిత్రాల సీక్వెల్స్‌ను తన భుజాన వేసుకుంటున్నాడు. సడెన్లీ కథలోకి ఎంటరై నెక్ట్స్ స్టోరీకి లీడ్ అవుతున్నాడు. అన్న కంగువాలో, నాని హిట్3లో కీ రోల్స్ చేసి వీటి సీక్వెల్స్‌ను నడిపించే రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. కంగువా2, హిట్ 4కి లీడ్ యాక్టర్ అయిపోయాడు కార్తీ. ఇవే కాదు ఆయన లైనప్ లో సీక్వెల్సే ఎక్కువగా ఉండటం గమనార్హం Also Read : NANI :…
తెలుగు సినిమా పరిశ్రమలో హిట్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దర్శకుడు శైలేష్ కొలను, తాజాగా తన కొత్త ప్రణాళికలను వెల్లడించారు. హిట్ సిరీస్‌తో సినీ ప్రియుల మనసులో స్థానం సంపాదించిన ఈ యువ దర్శకుడు, సిడ్నీలో ఆరు నెలల పాటు ఉంటూ కొత్త స్క్రిప్ట్ రాసుకుంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా హిట్ 4 సూపర్ హిట్ అయిన క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక విషయాలు…
న్యాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం తన స్వీయ నిర్మాణంలో నటిస్తున్న సినిమా ‘హిట్ 3’. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 70 % షూటింగ్ ఫినిష్ చేసుకున్నఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్‌గా రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అర్జున్ సర్కార్‌గా నాని మాస్ లుక్‌లో కనిపించాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య కూడా నటించనున్నారనే న్యూస్ మరోసారి…