నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమా ప్రమోషన్స్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. నాని నిర్మాతగా హిట్ వన్, హిట్ టూ సినిమాలు రిలీజ్ సూపర్ హిట్ అయ్యాయి. అదే దర్శకుడితో ఇప్పుడు నాని హిట్ త్రీ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ వేగంగా చేస్తోంది సినిమా యూనిట్.…