Nani : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. మే 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హిట్ సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. నాని స్వయంగా నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు రూ.43 కోట్లు వసూలు చేసింది. ఇందులో నాని మోస్ట్ వైలెంటిక్ పాత్రలో నటించాడు. ఇప్పటి వరకు క్లాస్…