HIT 2: అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా 'హిట్ 2' సినిమా రూపొందింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. హీరో నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ఈ మూవీ వస్తుండగా..
అడివి శేష్ హీరోగా ప్రశాంతి త్రిపిరనేనితో కలిసి హీరో నాని నిర్మించిన 'హిట్ -2' మూవీ సెన్సార్ కార్యక్రమాలను శుక్రవారం పూర్తి చేసుకుంది. దర్శకుడు శైలేష్ కొలను ఎంచుకున్న కంటెంట్ కారణంగా దీనికి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు.
‘మేజర్’ సినిమా పాన్ ఇండియా రేంజులో హిట్ కావడంతో అడవి శేష్ మంచి ఊపులో ఉన్నాడు. ఇదే జోష్ లో ‘హిట్ 2’ సినిమాని డిసెంబర్ 2 ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి శేష్ సిద్దమయ్యాడు. నాని ప్రెజెంట్ చేస్తున్న ‘హిట్ 2’ మూవీ ‘హిట్’ ఫ్రాంచైజ్ లో భాగంగా తెరకెక్కిన రెండో సినిమా. శైలేష్ కొలను డైరెక్ట్ చ
Adivi Sesh: హీరో నాని వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేనితో కలిసి తొలి చిత్రంగా 'అ!'ను నిర్మించాడు. అది చక్కని పేరు తెచ్చిపెట్టడంతో పాటు జాతీయ అవార్డులనూ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోలు ఒకేలాంటి కథలను ఎంచుకోవాలని కోరుకోవడం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని తమలోని నటనను ఇంకా మెరుగుపర్చుకుంటున్నారు. ఇక విభిన్న కథాంశాల హీరోగా పేరుతెచ్చుకున్న హీరో అడవి శేష్. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన శేష్.. మంచి మంచి కథలను ఎంచుకొని స్టార్ హీరోగా మారాడ
విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే ‘మేజర్’ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్ 2’ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. యంగ్ అం�