అందాల తార మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాల తో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.. తాజాగా మీనాక్షి షేర్ చేసిన ఫోటో వైరల్ గామారింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటుంది.మీనాక్షి చౌదరి తెలుగు లో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమా తో పరిచయం అయింది.�
యువ కథానాయకుడు అడివి శేష్ ఇంటి పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. గత యేడాది 'మేజర్, హిట్-2' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న అడివి శేష్ ప్రస్తుతం 'గూఢచారి-2'లో నటిస్తున్నాడు.
థ్రిల్లర్ జోనర్ ప్రేమికులని ఫుల్ లెంగ్త్ లో ఎంటర్టైన్ చేసిన సినిమా ‘హిట్ 2’. అడివి శేష్ హీరోగా, నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చింది. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన సెకండ్ మూవీగా ‘హిట్ 2’ రిలీజ్ కి ముందే మంచి బజ్ ని క్రియేట్ చేసింది. థ�
‘మేజర్’ సినిమా పాన్ ఇండియా రేంజులో హిట్ కావడంతో అడవి శేష్ మంచి ఊపులో ఉన్నాడు. ఇదే జోష్ లో ‘హిట్ 2’ సినిమాని డిసెంబర్ 2 ఆడియన్స్ ముందుకి తీసుకోని వచ్చి అడివి శేష్ మరో హిట్ కొట్టాడు. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన హిట్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వారల పాటు థియేటర్స్ లో ఆడింది. ఈ మధ్య కాలంలో ఒ�
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో ‘అడివి శేష్’. శేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ని చూడబోతున్నాం అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్ డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన శేష్, రీసెంట్ గా
డబుల్ బ్లాస్ బస్టర్ హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా రిలీజ్ అయిన ‘హిట్ 2’ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మర్డర్ మిస్టరీ కథతో తెరకెక్కిన ‘హిట్ 2’ సినిమాకి ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింద�
Venkatesh:మంచి సినిమాను ఆదరించాలనంటే తెలుగు ప్రేక్షకులు.. మంచి కథను సపోర్ట్ చేయాలంటే తెలుగు హీరోల తరువాతే ఎవరైనా.. సినిమా బావుంది అని టాక్ రావడం ఆలస్యం హీరోలు సైతం సినిమాను చూసి తమ రివ్యూలు చెప్పేస్తూ ఉంటారు. ప్రస్తుతం వెంకీ మామ కూడా అదే పనిలో ఉన్నాడు.
‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా తెరకెక్కి డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా ‘హిట్ 2’. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా, హీరో నాని ప్రొడ్యూస్ చేశాడు. టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో సక్సస్ అయ్యింది. ఫస్ట్ డే మార
HIT 2: అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టుతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు అనగానే ‘పోకిరి’, ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’, ‘శ్రీమంతుడు’ లాంటి కమర్షియల్ సినిమాలు గుర్తొస్తాయి. బాక్సాఫీస్ ని షేక్ చేసిన కమర్షియల్ సినిమాలే కాదు మహేశ్ ప్రయోగాలని కూడా చాలానే చేశాడు కానీ ఆయన ఫాన్స్ వాటిని రిసీవ్ చేసుకోలేక పోయారు. అందుకే మహేశ్ ప్రయోగాలకి దూరంగా,