Pakistan vs West Indies: వెస్టిండీస్ జట్టు రికార్డు సృష్టించింది. వన్డే సిరీస్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించి 34 ఏళ్ల పగను తీర్చుకుంది. 1991 తర్వాత పాక్ పై వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 9వ మ్యాచ్‌లో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను 50 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. ఈ విజయంతో బెంగళూరు జట్టు 17 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సీఎస్‌కేని వారి సొంత మైదానంలో ఓడించింది. చెన్నై కంచు కోటను కూడా బద్దలు కొట్టగలిగింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అర్ధ…
Champions Trophy 2025: శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత దివ్యాంగ క్రికెట్ టీమ్ అద్భుత విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు, టోర్నమెంట్ విజేతగా నిలిచింది. భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఈ గెలుపును అధికారికంగా ప్రకటిస్తూ.. జట్టు సమిష్టి కృషిని కొనియాడింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ…
AFG vs SA: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం (సెప్టెంబర్ 20) జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 177 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రహ్మానుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. దింతో ఆఫ్ఘనిస్తాన్ తమ సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. రెండో వన్డేలో 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. తొలుత…
ఇంగ్లాండ్ తో జరిగిన నాల్గవ టెస్ట్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఉత్కంఠంగా సాగిన ఈ చివరి రోజు ఆటలో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేసారు. ఈ మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కోహ్లీ(50), శార్దుల్(57) అర్ధశతకాలు చేయడంతో 191 పరుగులు చేసి మొదటి రోజే ఆల్ ఔట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆతిథ్య జట్టు 290 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్…