టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. మొన్న వచ్చిన టీజర్ జనాలను బాగా ఆకట్టుకుంది.. యూట్యూబ్ లో రికార్డ్ బ్రేక్ చేసింది.. అమ్మవారి గెటప్ లో బన్నీ మాములుగా లేడు.. ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. నార్త్ లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.. నిన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్…
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా,టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మూవీ మలయాళం భాషల్లో రిలీజైంది. అయితే ఊహించిన దాని కంటే ఎక్కువగానే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లతో దుమ్ము రేపింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే హనుమాన్ మూవీ కోసం రెండు నెలలుగా…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా,టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జనవరి 12వ తేదీన రిలీజై బంపర్ వసూళ్లను దక్కించుకుంది.తెలుగుతో పాటు రిలీజైన అన్ని భాషల్లో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. హనుమాన్ మూవీ టీమ్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. అయితే, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు.…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇప్పటికీ ‘జీ5 ‘ఓటీటీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.అయితే హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రం అప్పుడే టీవీ ప్రీమియర్ కు సిద్ధమైపోయింది. కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్ హనుమాన్ మూవీని టెలికాస్ట్ చేయనుంది.హనుమాన్ మూవీ…
కరోనా కాలంలో కూడా కలెక్షన్స్ ముందుకు దూసుకుపోతున్న పుష్ప సినిమాలో సమంత ‘ఊ అంటావా” సాంగ్ తెలుగు లో ఎంత సూపర్ హిట్ అయిందో చెప్పాలిసిన అవసరం లేదు. హిందీ లో ఈ సాంగ్ పాడిన సింగర్ కనికా కపూర్ తో దగ్గర వాళ్ళ నుండి కాల్స్ , మెసేజెస్ వచ్చాయంట. ఈ పాట ఎందుకో మాకు అంతగా నచ్చలేదని ఫీడ్ బ్యాక్ చెప్పారు , కానీ సింగర్ మాత్రం ఇవి అన్నీ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. సాంగ్ హిట్ అయ్యినప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకోకుడవు అనుకున్నదట. అందుకే అలాంటి మాటలను పట్టించుకోకూడదని…