ఈ ఏడాది జరుగుతున్న ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ టోర్నీకి నేరుగా వచ్చేసిన జట్లలో ఆఫ్ఘనిస్థాన్ ఒక్కటి అనే విషయం తెలిసిందే. అయితే ఈ జట్టును ప్రకటించిన సమయంలో దానికి కెప్టెన్ గా ఉన్న రషీద్ ఖాన్ మధ్యలో ఆ బాధ్యతలు వదిలేశాడు. దాంతో కెప్టెన్ గా మొహమ్మద్ నబీ ఎంపికయ్యాడు. ఇక నిన్న ఈ జట్టు స్కోట్లాండ్ ను చిత్తుగా ఓడ