Highcourt good news to hero Navdeep: డ్రగ్స్ కేసులో మరోసారి హీరో నవదీప్ పేరు తెర మీదకు రావడం హాట్ టాపిక్ అయింది. డ్రగ్స్ కేసులో ఇటీవల పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె వెంకటరత్నారెడ్డి, మరో నిందితుడైన కాప భాస్కర్ బాలాజీలను టీఎస్ న్యాబ్ (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో నైజీరియన్లతో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారికి సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ముగ్గురు నైజీరియన్లు,…