High Inflation : ద్రవ్యోల్బణం సమస్య ఏ దేశానికైనా చాలా సున్నితమైనది. అందులోని చిన్నపాటి అవాంతరం కూడా ప్రజల నెలవారి బడ్జెట్‌ను పాడుచేస్తుంది. అయితే ఒక దేశంలో ద్రవ్యోల్బణం 200 శాతానికి పైగా పెరిగింది.
Rahul Gandhi Questions PM Modi Over High Inflation, Unemployment: కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ను చేపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. ద్రవ్యోల్భనం 35 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎందుకు చేరింది..? నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి ఎందుకు చేరింది..?