భార్యాభర్తల అన్నాక చిన్న చిన్న గొడవలు.. అలకలు ఉంటాయి. కొద్దిసేపు కోపం ఉంటుంది. మరికొద్దిసేపటికే కలిసి పోతుంటారు. ఇలా ప్రతి సంసారంలోనూ కామన్‌గా జరుగుతుంటాయి. అంతమాత్రాన తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే కాపురాలు కూలిపోతాయి.
Variety Fashion : ప్రస్తుతం ప్రపంచం ఫ్యాషన్‌పైనే ఆధారపడి ఉంది. రకరకాల బట్టలు, షూలు, చెప్పులు మొదలైనవాటిని ధరిస్తారు. మరికొంత మంది విచిత్రమైన బట్టలు కూడా ధరించి కనిపిస్తుంటారు.
హీల్స్ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆడవాళ్లే. మహిళలు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లేటప్పుడు హీల్స్ ధరించడం వల్ల ఎత్తుగా, అందంగా కనిపిస్తారు. హైహీల్స్ ధరించి నడవడం చాలా బాధాకరం, కానీ ఇప్పటికీ మహిళలు ఫ్యాషన్, హోదాతో ముడిపడి ఉన్నందున వాటిని ధరిస్తారు.