ఒక పక్క అనిమల్ సినిమా ర్యాంపేజ్, ఇంకోపక్క డిసెంబర్ డ్రై సీజన్… అనిమల్ సినిమా ముందు అసలు ఏ సినిమా కనిపించదేమో అనుకుంటున్న సమయంలో నాని ‘హాయ్ నాన్న’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఇంత సైలెంట్ లవ్ స్టోరీ, అసలు హైప్ లేదు నాని రిస్క్ చేస్తున్నాడా అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ మాటల్ని లెక్క చేయకుండా నాని కథపై ఉన్న నమ్మకంతో హాయ్ నాన్న సినిమాని రిలీజ్ చేసాడు. అందరి అంచనాలని తలకిందులు…
ప్రేమ కథా చిత్రాల్లో నాని నటించిన సినిమాలని సెపరేట్ చేసి చూడాలి. నాని సినిమాలు అంటూ లవ్ స్టోరీస్ కి ఒక సెపరేట్ జానర్ పెట్టాలి. ఎందుకంటే ప్రేమ కథల్లో నాని ఇచ్చే అన్ని వేరియేషన్స్, నాని చూపించే ఎమోషన్స్ ఇతర హీరోలు ప్రెజెంట్ చెయ్యలేరు. ఇప్పటికే ఎన్నో ప్రేమ కథా చిత్రాలని చేసిన నాని ఇంకో వంద డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన ప్రేమకథలు చేసినా ఆడియన్స్ చూస్తారు. లేటెస్ట్ గా నాని…